The Paradise:
ఈ సంవత్సరం లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక, అందరూ ఇద్దరి గురించి చెప్పుకుంటారు.. 💥💥 ఒకరు నాని @NameisNani, ఇంకొకరు @odela_srikanth 💥💥
సినిమా Next లెవెల్ లో తీస్తున్నారు, డైరెక్టర్ Making.. Hero నాని Acting.. ఇంతక ముందు ఎన్నడూ చూడని రీతి లో ఉండబోతుంది. 🔥
ఈ కాంబినేషన్, ఈ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో High Standards set చేస్తారు #TheParadise 💥💥
#TheParadise - Massive. Massive. Massive. 🔥
With the Nizam rights closing at ₹37CR, AP/TG theatrical business could reach around ₹85CR, taking the worldwide theatrical rights value to nearly ₹120CR.
Netflix has acquired the digital rights for ₹65CR.
Including satellite and audio rights, a ₹200CR+ pre-release business is almost certain. 🔥
Alongside the six Tier-1 heroes and Chiranjeevi, #Nani joins the ₹200CR pre-release business league. 👌