కరీంనగర్ నగరంలో డివిజన్ల వారిగా ఓటర్ల నమోదు కార్యక్రమం.ఓటర్ నమోదులో పాల్గొన్న మేయర్ రవీంధర్ సింగ్. ప్రతి ఒక్కరు ఓటరు లిస్టులో పేరు నమోదు చేస్కొని ఓటు హక్కు వినియోగించుకోవాలి.
@KTRTRS@TelanganaCMO@cdmatelangana@Collector_KNR@telanganafacts @MinIT_Telangana
మీరు చేసే ప్రతి కార్యం
ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని వినాయక చవితి పండుగరోజున
మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ మీకు
మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 💐💐💐💐
మీ
సర్దార్ రవీందర్ సింగ్
నగర మేయర్-కరీంనగర్
కరీంనగర్ లో తెలంగాణ లెక్చరర్ల సన్మాన సభ లో పాల్గొన్న మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్. లెక్చరర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మల్లీ ప్రభుత్వ ఏర్పాటు లెక్చరర్లు కృషి చేసి మీ డిమాండ్లు నేరవేర్చుకోవాలని విజ్ఞప్తి చేసిన రవీంధర్ సింగ్.@KTRTRS@TelanganaCMO @MinIT_Telangana
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కరీంనగర్ మేయర్ రవీంధర్ సింగ్, ఆర్పీలతో సమావేశ మై ఆర్పీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిణి వివరిస్తున్న మేయర్. టీఆర్ఎస్ కు అండగా నిలవాలని కోరిన మేయర్.@KTRTRS@TelanganaCMO@TelanganaCMO @MinIT_Telangana
కరీంనగర్ లో 31 కోట్ల రూ. అంచనా వ్యాయం కోసం అంతర్జాతీయ క్రీడా మౌలిక వసతుల కోసం ఎంపి వినోద్ కుమార్ కి ప్రతిపాదన పత్రాన్న్ అందజేసిన మేయర్ రవీంధర్ సింగ్.@KTRTRS@TelanganaCMO@cdmatelangana @
రాష్ట్ర ప్రభుత్వం హెచ్ ఆర్ పాలసీ విదానాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగర మేయర్ రవీంధర్ సింగ్ ఆద్వర్యంలో సంబరాలు చేసిన సీవోలు, కేసిఆర్, కేటీఆర్, మేయర్ రవీంధర్ సింగ్ కు కృతజ్ఞతలు.@KTRTRS@TelanganaCMO @MinIT_Telangana @cdmatelangana@Collector_KNR
జీవన ప్రమాణాల పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కరీంనగర్ కు 11 వ ర్యాంక్ లబించడంతో మేయర్ రవీంధర్ సింగ్ ను వివేకానంద స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పూల మొక్కను అందజేసి శాలువ కప్పి సన్మాణం చేశారు.@KTRTRS@TelanganaCMO@cdmatelangana@arvindkumar_ias
మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడలని పిలుపునిచ్చిన కరీంనగర్ మేయర్ రవీంధర్ సింగ్. లక్ష్మీగణపతి నగర్ లో 30 అడుగుల భారీ విగ్రహ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసి నిర్మాణం పనులను ప్రారంభించిన రవీంధర్ సింగ్.@KTRTRS@TelanganaCMO@arvindkumar_ias@cdmatelangana
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్. గర్బీనీ స్త్రీలకు పండ్ల మొక్కల పంపిణీ. ఇంట్లో మొక్కను నాటి పుట్టె బిడ్డవలే మొక్కను సంరక్షించాలని గర్బీనలకు తెలిపిన మేయర్ రవీంధర్ సింగ్.@KTRTRS@TelanganaCMO@sanitationmck@arvindkumar_ias
కరీంనగర్ లోని జెడ్పీ పార్కును ప్రారంబించిన మంత్రి ఈటెల రాజేంధర్, కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రవీంధర్ సింగ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్,ఎమ్మెల్స నారదాసు లక్ష్మణ్ రావు, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, కమీషనర్ శశాంక.@KTRTRS@cdmatelangana@TelanganaCMO@arvindkumar_ias