తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.
సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యచరణ మొదలైంది.
తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
సంక్షేమానికి ఇది మొదటి అడుగు…
#Mahalakshmi #TSRTC #Congress6Guarantees #TelanganaPrajaPrabhutwam
ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, విప్లవ దివిటీ గద్దర్ ( గుమ్మడి విఠల్ రావు) మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం.. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...
#జోహార్_గద్దర్_అన్న#gaddar#omshanti#restinpeace
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
#TelanganaSecretariat#TriumphantTelangana
తేది 19 మార్చి 2023 ఆదివారం నాడు ఉదయం 10:30A.M మా స్వస్థలం తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి మమ్ములను ఆనందింప చేయగలరు అని మనవి
*శ్రీమతి మాధవి & కసిరెడ్డి నారాయణ రెడ్డి
మరియు కసిరెడ్డి కుటుంబసభ్యులు
రాష్ట్రాల హక్కులకోసం నియంతృత్వ కేంద్రాన్ని నిలదీస్తున్న నిత్య ఉద్యమకారుడు
అగ్రగామి రాష్ట్రంగా మార్చిన మహానేత
నేడు దేశంలో గుణాత్మక మార్పుకోసం గులాబీ జెండా ఎత్తిన భూమిపుత్రుడు
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdayKCR