పి.గన్నవరం నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా, నిండు మనుసుతో ఆశీర్వదించండి..
ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్న మే 13న జరగబోయే పోలింగ్లో ఎన్నికలలో బ్యాలెట్ నమూనాలోని "వరుస సంఖ్య 2" మీద "హస్తం" గుర్తు బటన్ నొక్కి నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.
#కొండేటిచిట్టిబాబు
పి. గన్నవరం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల నుండి తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మే 13న జరగబోయే పోలింగ్లో ఎన్నికలలో బ్యాలెట్ నమూనాలోని "వరుస సంఖ్య 2" మీద "హస్తం" గుర్తు బటన్ నొక్కి నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.
08/05/2024 న
పి. గన్నవరం నియోజకవర్గం ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు మే 13 న జరగనున్న ఎన్నికలలో బ్యాలెట్ బాక్స్ నందు 2 వ నెంబర్ వద్ద బటన్ నొక్కి హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించగలరని మనవి.
✋🏻 ఎన్నికల ప్రచారం ✋🏻
తేది:- 08-05-2024 - బుధవారం
పి గన్నవరం మండలం గ్రామాలలో ప్రచారం నిర్వహించబడును . కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయ ప్రార్థన
ఇట్లు
కొండేటి చిట్టిబాబు గారి
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం .
అంబాజీపేట మండలం వసుపల్లి, వక్కలంక పుల్లేటికుర్రు ..గంగలకుర్రు, ఇసుకపూడి మొదలగు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజల పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు.
#కొండేటిచిట్టిబాబు
ఎన్నికల ప్రచారం
తేది:- 07-05-2024 - మంగళవారం
పి.గన్నవరం నియోజకవర్గం
అంబాజీపేట మండలం లోని గ్రామాలు ఎన్నికల ప్రచార
కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయ ప్రార్థన
#kondetichittibabu#Voteforkcb#VoteForCongress
✋🏻 ఎన్నికల ప్రచారం ✋🏻
తేది:- 06-05-2024 ,సోమవారం
పి.గన్నవరం నియోజకవర్గం
అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామం నుండి ఎన్నికల ప్రచార ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక దన్యవాదాలు
#కొండేటిచిట్టిబాబు
ఎన్నికల ప్రచార షెడ్యూల్
అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామం నుండి ఎన్నికల ప్రచార ర్యాలీ
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజలు, అందరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
కొండేటి చిట్టిబాబు గారి
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం ఎన్నికల నమూనా బ్యాలెట్-2024 పోలింగ్ తేదీ :13-05-2024. రెండవ నెంబర్ పై నొక్కి హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి.
ఇట్లు,
కొండేటి చిట్టిబాబు M.A
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ది- పి.గన్నవరం
#kondetichittibabu#Voteforkcb
వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా, పార్టీ ఏదైనా ప్రజలకు మంచిచేసే నాయకుడు ముఖ్యమంటూ పలువురు, కార్యకర్తలు, మరియు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి చిట్టిబాబు సమక్షంలో చేరారు
#Voteforkcb
పి.గన్నవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయుచున్న సందర్బంగా, పి గన్నవరం నియోజకవర్గ సోదర, సోదరిమనులు మరియు పార్టీ కార్యకర్తలు అందరు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనవి.