తుక్కుగూడ మున్సిపాలిటీ, రావిర్యాల హార్డ్ వేర్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ (డిఫెన్స్) భూమి పూజ, ప్యాబ్ సిటీలో రీన్యూస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఎంవోయూ కార్యక్రమంలో ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు గారితో కలిసి పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (KLR) గారు.
#AdminPost #klr #MaheshwaramConstituency #TUKKUGUDA #raviryal #hardwarepark #FoundationStone #Fabcity #solarenergy #DuddillaSridharBabu #Telangana #ITMinister @OffDSB
మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు గారిని కలిసి చర్చించి, మంత్రి గారిని స్వయంగా తుక్కుగూడా మున్సిపాలిటికి తీసుకువస్తున్న శ్రీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్ది (కేఎల్ఆర్) గారు.
#AdminPost#klr#MaheshwaramConstituency #TUKKUGUDA #DuddillaSridharBabu @OffDSB
కేఎల్ఆర్ గారి ఆద్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ & ఇగ్నైట్ కార్యక్రమంలో భాగంగా కందుకూర్ లోని TSWRIES బాలుర విద్యాసంస్థలో విద్యార్ధులకు పర్సనాలిటీ డవలప్మెంట్ మరియు మోటివేషన్ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది.
#AdminPost #klr #LeadIndia #Inspire #Ignite #TSWREIS #kandukuru #EducationMatters #EducationForAll #education #educationispower
కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మహేశ్వరం నూతన ఏసిపి ఉమా మహేశ్వర రావు గారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మెరుగు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కేఎల్ఆర్ గారు సూచించారు.
#AdminPost#klr#MaheshwaramConstituency#ACP #maheshwaram #FriendlyPolicing
కొంతమంది అక్రమార్కుల స్వార్ధం... మన ప్రాంతం లోని చెరువులు కుంటల మాయం. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ అక్రమార్కుల పైన చాలా కఠినంగా వ్యవహిరిస్తుంది. మన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ఆక్రమణకు గురైన చెరువులను కాపాడుతం.
#klr#MaheshwaramConstituency#Save#lakes#ponds
ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన కేఎల్ఆర్ గారు. అదేవిధంగా బడంగ్పేట్ బంజారా సంఘం ఆధ్వర్యంలో జరగనున్న సేవాలాల్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధి రావల్సిందిగా కేఎల్ఆర్ గారిని ఆ సంఘం నాయకులు కోరారు.
#AdminPost#klr#sevalalmaharaj#sevalal#banjara#tribal#teachers
కేఎల్ఆర్ గారి ఆద్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ & ఇగ్నైట్ కార్యక్రమంలో భాగంగా హయత్ నగర్ లోని TSWRIES బాలుర విద్యాసంస్థలో విద్యార్ధులకు పర్సనాలిటీ డవలప్మెంట్ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది.
#AdminPost #KLR #LeadIndia #Inspire #Ignite #TSWREIS #hayatnagar #EducationMatters #EducationForAll #education #educationispower
మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (KLR), తీగల కృష్ణారెడ్డి గార్లు కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాలు పాల్గొన్నాయి.
#AdminPost#KLR#TKR #MaheshwaramConstituency #sevalalmaharajajayanti #sevalalmaharaj