నా ఆత్మకథ – తీరని వ్యధ : విశాఖ ఉక్కు
విశాఖ ఉక్కు ఎలా ప్రారంభం అయింది,
ఎలా కష్టాల్లోకి వెళ్లింది,
ఎలా ఎదిగింది,
ఎలా అణచబడ్డారు,
ఎందుకు ప్రవైటీకరణ చేస్తున్నారు,
రాష్ట్ర ప్రభుత్వం మౌనమెందుకు?
అనే అంశాలను క్లుప్తంగా వివరణ
#Written By @Krupa_JSP
https://t.co/c95O2mvF90
సంక్రాంతి శుభాకాంక్షలు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. మకర సంక్రమణం రోజుని ఆ సూర్యభగవానుని తేజస్సుతో, గంగిరెద్దుల, సన్నాయి మేళలతో, ఉవ్వెత్తున ఎగసి పడే గాలిపటాలతో, చిన్నారుల కేరింతలు మరియు ఆనందాలు తో, సకల శుభాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటూ, భూమాతకు కృతజ్ఞతలు తెలిపే ఈ శుభ దినంలో పూర్వీకుల ఆశీస్సులు, దేవతల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ జనసేన పార్టీ వీరమహిళ విభాగం తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
#HappySankranti
#MakaraSankranti26
Honourable Prime Minister Shri @narendramodi Ji,
Thank you very much for your kind wishes and words of motivation on my induction into Kenjutsu. For me, martial arts has always been about discipline, balance and the harmony of mind, body and soul.
Sir, you have always inspired the citizens, especially youth, through your leadership. Through initiatives such as Pariksha pe Charcha, Khelo India and Fit India, you are guiding our youngsters to become healthier, stronger and more confident and thereby shaping the future of Bharat.
Your words have added a new sense of responsibility to my journey. I will strive even harder to serve our Bharat and inspire the younger generation to live with discipline, honour our heritage, and work fearlessly for the nation. Thank you for your constant warmth and inspiration.
With deep respect and regards,
Pawan Kalyan
@PMOIndia
Inspired by the leadership of @JanaSenaParty Chief, Hon’ble DyCM Shri @PawanKalyan garu, Janasena NRI supporter Shri Yadavalli Maharana garu from Atlanta has generously extended ₹5 lakhs financial aid towards the cancer treatment of VeeraMahila Smt. Bondada Mahalakshmi garu.
క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి మహాలక్ష్మి గారికి ఆర్థిక సహాయం చేసి, అండగా నిలిచిన జనసేన పార్టీ NRI శ్రీ మహారాణా గారు.
జనసేన వీరమహిళ శ్రీమతి మహాలక్ష్మి గారు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని కూకట్పల్లి వీరమహిళ విభాగం కోఆర్డినేటర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు జనసేన అట్లాంటా (SAVVE) శ్రీ యడవల్లి మహారాణా(NRI) గారికి తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహారాణా గారు @JanaSenaParty అధ్యక్షులు, గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో మహారాణా గారి కుటుంబ సభ్యులైన రేవు సునీల్ కుమార్, యడవల్లి మౌళిమ, రేవు ఆర్క గార్ల ద్వారా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న బొండాడ మహాలక్ష్మి గారికి చికిత్స నిమిత్తం 5లక్షల రూ|| ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి వీరమహిళ కోఆర్డినేటర్ అల్లంశెట్టి భాగ్యలక్ష్మి, కొల్లా శంకర్, అంజి, శేర్లింగంపల్లి వీరమహిళ నాయకురాలు ద్రాక్షాయిని, జూబ్లీహిల్స్ నాయకులు బండి కల్ల శ్యాంప్రసాద్ గార్లు పాల్గొన్నారు.
Shiva Shankar Ganta garu (NRI UK) contributed ₹25000 to the @JanaSenaParty on the occasion of JanaSena Party Chief and AP Hon. Deputy Chief Minister Shri @PawanKalyan garu's birthday.
#HBDPawanKalyan
Fulfilling the assurance given from the Red Fort on Independence Day, Hon’ble PM Sri @NarendraModi Ji led Central Government has now brought forward next-generation reforms by reducing the GST burden.
I especially welcome the significant relief extended to the poor, middle class, farmers, and healthcare, along with the complete removal of GST on education and insurance that safeguard lives and empower the future. These reforms will ease the struggles of countless families.
My heartfelt gratitude to Hon’ble @FinMinIndia Smt. @nsitharaman Ji and the GST Council for bringing these reforms with a clear focus on people’s welfare. After raising the income tax exemption limit earlier this year, these GST reforms stand as a true Diwali gift to the nation.
@PMOIndia@nsitharamanoffc
#GSTReforms
The Janasena NRI Wing (SAVVE) in Copenhagen, Denmark, proudly celebrated the birthday of @JanaSenaParty Chief and Andhra Pradesh Deputy Chief Minister, Shri @PawanKalyan Garu, honoring his inspirational leadership and unwavering commitment to public service.
#HBDPawanKalyan