किसी शख़्स को इस बात की सज़ा नहीं मिलनी चाहिए कि उसने इंसानियत की ख़ातिर एक मुस्लिम बुजुर्ग की मदद की।
दीपक का जिम आज बंद होने के कगार पर है।
दीपक की सहायता कीजिए मैंने अपनी सैलरी से उन्हें 50 हज़ार की सहायता की है।
आप भी मदद का हाथ बढ़ाइये अच्छे लोगों का हौसला बुलंद रहना चाहिए।
మంత్రి బండి సంజయ్ గారు,
తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు…నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తం👍😊
కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా?
కోర్టుల్లో వకీళ్లకు, మా పై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది!
ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటే, మీరు, సంగప్పలు ఏప్రిల్ 23, 2026 నాడు బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వకుండా జరిగుంటదా???
మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు..ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారు.. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. సమాజానికి భారంగా తయారుచేసి వదిలారు.
ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి, సంజయ్ గారు. తరువాతనే భగీరథుడు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే.
సీయం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారు.
ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ॥
ఈ శ్లోకాన్ని మిమ్ములను పెంచి పెద్దచేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం దయచేసి చేసుకోండి. (వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు 😳)
అమ్మ గారు పూర్తిగా కోలుకొని ‘మెడికవర్’ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అని తలుస్తాను🙏🙏🙏💐💐💐.
జై భీమ్. జై హనుమాన్. జై హింద్.
🇮🇳🫡
Btw,
When in deep shit, shutting the mouth is the only option.
#pocso #Telangana
@TelanganaCMO@revanth_anumula@TelanganaCOPs@bandisanjay_bjp@KTRBRS@BRSHarish@BRSparty
Many warned me, cautioned me, and were even concerned for my safety while I was reporting on the Bandi Bageerath POCSO case.
As anticipated, Union Minister of State for Home Affairs, Bandi Sanjay, filed a defamation suit in the Vacation Bench of the City Civil Court, Hyderabad.
I am one among 100 others who reported on this very important issue.
Three of my tweets have been mentioned in the defamation suit. His counsel requested that these 100 odd links be removed from all social media platforms.
The defamation suit is for Rs 1 crore.
Bandi Sai Bageerath, son of Union Minister X, was implicated in a POCSO case involving a 17 year old minor. He absconded for almost nine days before finally getting arrested/surrendered. He is currently at the Cherlapally Central Prison, Hyderabad.
For almost three days, all major legacy media companies were mum on the issue. Not a word, not even a breaking/ scroll was aired.
The entire issue got highlighted only because social media spoke about it. Now Union Minister garu is very upset that he couldn’t control the narrative on social media.
To all those who fought on this issue and got rewarded by the defamation suit, you were doing the right thing.
Those who took money and ran paid campaigns about the victim’s age to sharing her private videos to churning out sick stories on a 17 year old child - shame on you. I hope you never have children or women in your lives. If you are a woman who did it, I have no words for you.✌🏽
I hope the victim gets justice 🙏🏽
దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి వ్యవహారం.
@bandisanjay_bjp మీ పరువు తీసింది మీడియా కాదు… వాస్తవానికి ప్రజల్లో చర్చకు కారణమైనది మీ కుటుంబానికి సంబంధించిన ఈ కేసులో బయటకు వస్తున్న పరిణామాలే.
బాధిత కుటుంబం, ప్రజలు, సామాజిక కార్యకర్తలు, మరియు పలు రాజకీయ నాయకులు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్నలు ఇవి:
తీవ్రమైన POCSO ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తొమ్మిది రోజులపాటు పోలీసులకు అందుబాటులో ఎందుకు లేడు?
9వ రోజు మీరు స్వయంగా ప్రెస్ నోట్ విడుదల చేస్తూ “మా లాయర్లు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి అప్పటివరకు పోలీసులకు అప్పగించలేదు” అనే భావన వచ్చేలా మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన మీకు, నిందితుడిని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం లేదా దర్యాప్తుకు అందుబాటులో లేకుండా ఉంచడం చట్టపరంగా తీవ్రమైన అంశమని తెలియదా?
“హిందూ యూనిటీ యాత్ర” పేరుతో కరీంనగర్లో సభ నిర్వహించి, “మమ్మల్ని బజారుకీడ్చిన వాళ్లందరి అంతు చూస్తా” అని మాట్లాడటం — బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారిపై పరోక్ష బెదిరింపుగా ప్రజల్లో భావన కలిగించలేదా?
ఒక సాధారణ పౌరుడి కుమారుడు ఇదే పరిస్థితిలో ఉంటే కూడా ఇదే స్థాయి “సహనం” మరియు “ప్రొసీజరల్ ఫ్లెక్సిబిలిటీ” చూపించబడేదా?
బాధిత కుటుంబం ప్రకారం వారు న్యాయం కోసం కలిసినప్పుడు అవమానించబడ్డారని చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఎందుకు లేదు?
బాధిత కుటుంబం ఫిర్యాదు ఇచ్చిన వెంటనే FIR నమోదు ఎందుకు కాలేదు?
బాలిక మైనర్ అని తెలిసిన తర్వాత కూడా ప్రారంభ దశలో ఎందుకు బేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది?
మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలో ఎలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి?
మైనర్ బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులపై కౌంటర్ FIR నమోదు కావడం, దానికి సంబంధించిన వివరాలు వెంటనే మీడియాలోకి చేరడం ఇవన్నీ పూర్తిగా యాదృచ్ఛికమేనా?
ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ అయిన 3 రోజుల తర్వాత మాత్రమే SIT ఏర్పాటు కావడానికి కారణం ఏమిటి? ఎస్ ఐ టి ఏర్పాట అయ్యేంతవరకు సరైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు పెట్టలేదు?
ఈ ప్రశ్నలు రాజకీయ ద్వేషంతో వచ్చినవి కావు. ఇవి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో “చట్టం ముందు అందరూ సమానమేనా?” అనే మౌలిక సందేహం నుంచి వస్తున్నవి.
ఒక బాధ్యతాయుతమైన Member of Parliament గా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, మీరు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన స్థితిలో ఉన్నారు. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబానికి సంబంధించిన కేసులో: • దర్యాప్తుపై ప్రభావం చూపారనే అనుమానాలు,
అధికార దుర్వినియోగం జరిగిందనే విమర్శలు, రాజకీయ ప్రభావం ఉపయోగించబడిందనే ప్రజా భావన ఉత్పన్నమైతే, అది కేవలం రాజకీయ విషయం కాదు, ప్రజల న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని ప్రభావితం చేసే అంశం.
బాధిత బాలికకు మద్దతుగా మాట్లాడిన వారిపై గ్యాగ్ ఆర్డర్లు, డిఫమేషన్ కేసులు, సోషల్ మీడియా టార్గెటింగ్ వంటి చర్యలు ప్రజాస్వామ్య చర్చను అణచివేయడానికి ఉపయోగపడకూడదు.
అత్యంత ముఖ్యంగా బాధితురాలి గుర్తింపును రక్షించడం ప్రతి ఒక్కరి చట్టబద్ధమైన బాధ్యత,
కేసులో నిజానిజాలు చివరకు కోర్టులే నిర్ణయిస్తాయి, కానీ అధికారంలో ఉన్నవారిపై ప్రశ్నలు అడగడం ప్రజాస్వామ్యంలో నేరం కాదు.
చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. పదవి కంటే రాజ్యాంగం గొప్పది.
@narendramodi@AmitShah@PMOIndia@HMOIndia@LokSabhaSectt@RajyaSabha@MIB_India@BJP4India@BJP4Telangana@INCTelangana@INCIndia@TelanganaDGP@CVAnandIPS@CPCyberabad@cyberabadpolice@TelanganaCMO@revanth_anumula@RahulGandhi
#RuleOfLaw #EqualityBeforeLaw #POCSO #JusticeForGirl #Telangana
Hello @PetaIndia, India has exported 11,581,070 kilograms of Sheep & Goat meat to the world in the year 2024-25. Mostly to United Arab EMTs, Qatar, Kuwait, Bahrain, and Oman.
Also, India exported 1,254,775,310 kilograms (about 1.25 billion kg) of Cara Beef in the year 2024-2025. It is exported mostly to Vietnam, Egypt, Malaysia, Iraq and Saudi Arab. Majorly from Uttar Pradesh, Maharashtra, Andhra Pradesh, Telangana and Kerela.
Happy Bakra Eid wishes in Advance.
This is the screen recording of our audience demographic which we have shared with media before our account was hacked.
More than 94% of the audience is from India.
Why is a Union Minister @KirenRijiju labelling Indian youth as Pakistani?
BJP IT Cell propaganda exposed 🚨
“Pakistan followers” ❌
Screen recordings show most followers are Indian ✅
“Lives abroad” ❌
Studying or working abroad does not make someone anti-India
“AAP links”
“Terrorist links”
“Pakistan links”
Every time, a new narrative.
Find better arguments. We still support CJP.
Dhar, Madhya Pradesh.
SP Sachin Sharma while chanting the slogan "Bharat Mata Ki Jai" issued a warning.
"Your time ran out on Thursday. Whoever wants to fight, whoever has the courage, let them try. They could never have imagined that such action would be taken. Bharat Mata Ki Jai!"
Yes it's the language of a Police officer.
CJP launching campaign demanding the resignation of Education Minister Dharmendra Pradhan.
Please sign the petition:
https://t.co/hXUOaCeIqJ
#EduMinisterMustResign
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate with.
Oh! This picture!!!
Guess who is the person in the left most corner?
That person is yours sincerely, ME.
After putting in 20 plus years in journalism, and working with some of the top media companies and probably being the first female Editor-in-chief of a Telugu TV channel - the Telangana police decided to strip me off of my respect, dignity and portray me as a criminal.
The CM then goes to the Assembly and talks about how “journalists” should be identified specifically. Like my university masters degree or awards & accolades I have, didn’t matter. Of course he spoke a lot more.
But! This picture was specifically released to dehumanise me,
to vilify me for an interview done by my team @pulsenewsbreak of a 70 year old Dalit man critical of the CM.
Anyway! The police really, really wanted to prove me as a hardcore criminal and after 20/30 police men dragged me from home at 5am, they weren’t done. After a whole day of series of attempts to break me down, they drag me to a corner at Gandhi Hospital to click this picture.
Then the top guys in Telangana Police held a press conference, released my picture like this and of course the police talk about how I am a criminal who had to be apprehended pre-dawn.
BUT Telangana Police will never release a photo of POCSO accused Bandi Sai Bageerath ONLY because his father is the Union Minister who shouldn’t be name.
“Equality before Law”, is for the Constitution.
But like Orwell said - “All animals are equal, but some animals are more equal than others”!!!