బాలివుడ్ కి మెంటల్ ఎక్కిన రోజులు అవి. No one can dance with me ... అంటూ కుమ్మి అవతల పడేశాడు. మెంటలెక్కిపోయే స్టెప్స్. Song it self declared. No one can dance with @KChiruTweets
తమన్ అన్నా ఏంటి OG తరువాత మరో సారి డ్రగ్స్ లో కి వెళ్ళిపోయావా? దీనెమ్మ 0.02 దగ్గర మొదలెట్టావు 1.23 దగ్గర పీక్ కి తీసుకెళ్ళిపోయావు. 1991 కి పట్టుకెళ్ళిపోయావు. అప్పటి చిరంజీవి ఇప్పటి చిరంజీవి ఏం మారలేదు. అదే జోష్, అదే గ్రేస్ , అదే స్క్రీన్ ప్రెజెన్స్. బాబీ అన్న కత్తిలాంటి కుర్రోడు దొరికాడు. నిన్ను ఆపేవాడు లేడు. చిరంజీవి పుట్టినరోజు పండగ కి justification ఇచ్చేశావు. Love you. Wish you all the best.
@MusicThaman@dirbobby #Kaaka
#MegastarChiranjeevi #HBDMegastarChiranjeevi
మా వెండి తెర ఆరాధ్య దైవం మా పెద్ద అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️🙏
నువ్వు వేరు!!! నీ స్థాయి వేరు!!! జై చిరంజీవ!!!!!
#HBDMegaStarChiranjeevi
మన ఏకైక మెగాస్టార్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు! 👑❤️
మీరు మాకు కేవలం హీరో మాత్రమే కాదు... కోట్లాది మంది గుండె చప్పుడు, ఎప్పటికీ చెరగని ఎమోషన్! బాస్ ఎప్పటికీ బాసే. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం! 🔥
#HBDMegastarChiranjeevi
-- మరో వివాదంలో నటి అనసూయ
-- జైశ్రీరామ్ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు
-- జైశ్రీరామ్ అనేవాళ్లలో కొందరు పెద్ద దొంగలు - అనసూయ
-- జైశ్రీరామ్ ముసుగులో దాడులు చేస్తున్నారు - అనసూయ
-- జైశ్రీరామ్ అంటేనే విలువలు ఉన్నట్లు కాదు - అనసూయ
-- నినాదాలు కాదు.. వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యం - అనసూయ
-- సనాతన ధర్మం ముసుగులో దాడులు చేయడం కరెక్టేనా - అనసూయ
-- నేను కూడా కొలిచేది రాముడినే- అనసూయ
-- నా పెద్ద కొడుక్కు హనుమంతుడి పేరు పెట్టా- అనసూయ
-- అనసూయ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ
-- అ నసూయపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న హిందూ సంఘాలు
-- హిందువులను దూషించడం ప్రతి ఒక్కరికీ..
-- ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ ఆగ్రహం
-- వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన అనసూయ
-- నా వ్యాఖ్యల తర్వాత దొంగలంతా బయటకు వస్తున్నారు- అనసూయ
#Anasuya #JaiShriRam #Hindu #SanatanaDharma #Tollywood #TeluguCinema #RTV
దీనెమ్మ మూవీ రిలీజ్ అయ్యి 29 ఇయర్స్ అయ్యింది. పాట లో జోష్ తగ్గలేదు. మా నాన్న జెనరేషన్ దగ్గర నుండి ప్రస్తుతం GenZ దాకా వైబ్ అవ్వడం కేవలం ఆయన పాటలకే సొంతం. ఒక్కొక్కరు అసలు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా. @KChiruTweets Baasuu .♥️♥️