Friendship is a bond built on trust, strengthened by respect, and sustained through unwavering support. On this #FriendshipDay, let us celebrate the values that unite us, inspire compassion, and build stronger communities. Wishing everyone a very Happy Friendship Day! 🤝💙
– Maadri PrithviRaj
Heartfelt tributes to Bharat Ratna Dr. A.P.J. Abdul Kalam Sir, former President of India and the 'Missile Man of India', on his death anniversary. His extraordinary vision, humility, and unwavering commitment to nation-building continue to inspire generations.
– Maadri PrithviRaj Garu
BRS Leader, Patancheru Constituency.
#APJAbdulKalam #patancheru_constituency #MaadriPrithviRaj #explorepage #patancheru
Maadri PrithviRaj | BRS State Leader | Co-founder – MDR Foundation , Patancheru.
One Generation. One Voice. One Impact.
A major moment for India’s youth.
The message was clear.
The country listened.
Congratulations to every student, every young leader, and every citizen who stood up for fairness, transparency, and accountability.
The movement continues. The future belongs to those who refuse to stay silent.
#OneGenerationOneVoice #YouthPower #StudentsFirst #Accountability #EducationReform #TeamMPR #LeadTheFuture #YouthLeadership
Maadri PrithviRaj | BRS State Leader | Co-founder – MDR Foundation , Patancheru.
తెలంగాణ మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐. @KTRBRS Garu
పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జీఎంఆర్ కన్వెన్షన్‌లో SIR (Special Intensive Revision) మరియు బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్ అంశాలపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు హాజరయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, SIR (Special Intensive Revision) కార్యక్రమంపై ప్రతి కార్యకర్త సమగ్ర అవగాహన కలిగి ఉండి, ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయడం అత్యంత బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తన వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే ఎన్యుమరేషన్ ఫారం (Enumeration Form)ను పూర్తిగా నింపి సంబంధిత అధికారులకు సమర్పించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు మరియు ఇతర వివరాల సవరణ వంటి అంశాల్లో ప్రజలకు సహకరించాలని కార్యకర్తలకు సూచించారు.
అదేవిధంగా, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ సభ్యత్వం ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం అవుతుందని, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
యువతను అధిక సంఖ్యలో పార్టీలో భాగస్వాములను చేయడంతో పాటు మహిళలు, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా బీఆర్ఎస్ను మరింత శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యువజన విభాగం, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అప్పుల మీద చర్చ అని నిన్న పారిపోయిండు మంత్రి జూపల్లి
నేను తెలంగాణ భవన్ కు వచ్చి ఉంటే రాకుండా ముఖం చాటేసిండు.
తెలంగాణ భవన్‌కు రమ్మంటే రాలేదు..
గన్‌పార్క్‌కు వస్తానని చెప్పి పోలీసులతో అరెస్ట్ చేయించిండు..
పోలీస్ స్టేషన్‌కు రమ్మంటే ముఖం చాటేసిండు.
పూటకో సవాల్... రోజుకో అడ్రస్!
ఇప్పుడు లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.77 లక్షల కోట్లు అంటూ సిగ్గులేకుండా అబద్ధాలు చెప్తున్నడు.
మార్చి 18న అసెంబ్లీలో రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసాం అని రేవంత్ రెడ్డి చెప్పిండు.
నెలకో లెక్కా? మనిషికో లెక్కా?
ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
జూపల్లి.. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలు నీకు వాట్సప్ లో పంపుతున్నా చదువుకో..
నీకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish సవాల్ 🔥
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం –రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల గురించి వివరిస్తూ మంత్రి జూపల్లికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి @BRSHarish గారు.
లేఖతో పాటు విడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపిన హరీశ్ రావు గారు.
లేఖలో పేర్కొన్న అంశాలు...
✳️బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మీ ముఖ్యమంత్రి, మీ సహచర మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు.
✳️మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం.
✳️తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపాను. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించాను.
✳️ఈరోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు.
✳️కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు.
✳️అలాగే, 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ, మీ ప్రభుత్వం చేసిన FRBM, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు.
✳️మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం.
✳️నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే.
✳️జూపల్లి గారు.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, అలాగే మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నాను.
✳️వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలుకుతున్నాం.
(1/2)
✳️ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం - రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల గురించి వివరిస్తూ మంత్రి జూపల్లికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
✳️ లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపిన హరీశ్ రావు
లేఖలో పేర్కొన్న అంశాలు 👇🏻
🔹 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మీ ముఖ్యమంత్రి, మీ సహచర మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు.
🔹 మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం.
🔹 తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ. 4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపాను. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించాను.
🔹 ఈరోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ. 1,77,058 కోట్లు అని పేర్కొన్నారు.
🔹 కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ. 1,86,067 కోట్లు.
🔹 అలాగే, 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మీ ప్రభుత్వం చేసిన FRBM, అన్ని రకాల అప్పు కలిపి రూ. 3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు.
🔹 మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం.
🔹 నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు రూ. 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే.
🔹 జూపల్లి గారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, అలాగే మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నాను.
🔹 వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలుకుతున్నాం.
బండి సంజయ్ నీకు దమ్ముంటే ..
అమృత్ టెండర్ల స్కాం, బోగ్గు స్కాం, కంచె గచ్చిబౌలి భూములు, మంత్రి పొంగులేటిపై ఈడీ దర్యాప్తు.. కాంగ్రెస్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలి.
ఎందుకు మౌనంగా ఉన్నావ్? ఎందుకు వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నావ్?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS🔥
వెంటనే 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలి.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఆశావహుల డిమాండ్లు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం, నిరుద్యోగులను వంచించబడ్డ తీరుపై సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బహిరంగ లేఖ ✍️
నిన్న తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పి తోక ముడిచి పారిపోయిన జూపల్లి..
ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.
నీకు ఏం పని లేదు కావచ్చు..
నీలాగా మేము గాలికి తిరిగే వాళ్ళం మేము కాదు.
మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ
ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే పార్టీ.
మంత్రి జూపల్లికి @RSPraveenSwaero స్ట్రాంగ్ కౌంటర్🔥
సవాల్ మీది... భయం మీది!
చర్చకు పిలిచి అరెస్టులు చేయించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మీ దగ్గర లెక్కలు ఉంటే సమాధానం చెప్పండి... పోలీసుల వెనుక దాక్కోవడం కాదు!
@BRSparty@KTRBRS@BRSHarish
నా 50వ పుట్టినరోజు సందర్భంగా
ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువు బాధ్యతను స్వీకరిస్తున్నాను.
"అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం మానవత్వం"
మహిళల సాధికారతకు నా పూర్తి సహకారం ఉంటుంది.
"Touch a Life" థీమ్‌తో సమాజ సేవకు అంకితమైన స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన Sparsa - 2026 వార్షిక కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Sangareddy, Telangana: BRS leader T. Harish Rao says, “Mr Jupally (Jupally Krishna Rao), not just you, but right in front of a full Assembly, I made your Chief Minister, Deputy Chief Minister, and the entire Cabinet sit down and listen as I proved that the BRS government's debt was ₹4.15 lakh crore. I completely dismantled your lies. Now you suddenly want to have a debate, but when I challenged you back then, all of you just hung your heads in silence on the Assembly floor.”
(Source: BRS Party)
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నర ఏండ్ల అప్పు గురించి జూపల్లి లేఖలో పేర్కొన్నది రూ. 1,77,058 కోట్లు
రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం రూ. 1.86,067 కోట్లు
రేవంత్ అసెంబ్లీలో మార్చి 18, 2026 నాడు చెప్పిన అప్పు రూ. 3,47,294 కోట్లు
ఎవరి లెక్కలు నమ్మాలి. లెక్కలు తప్పు చెప్పినందుకు పాలమూరు బిడ్డవు అయితే చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.
@BRSHarish 🔥
సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
✳️ జూపల్లి కృష్ణారావు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న వాళ్లు గోల్ కొడుదాం అనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టిర్రు. అందులో కూడా పప్పులో కాలు వేసిర్రు. దాని సంగతి ఏందో చూద్దాం.
✳️ మొన్న సవాల్ విసిరి నిన్న తోక ముడిచి నాకు వాట్సాప్‌లో ఒక ఉత్తరం పెట్టిండు. పూటకో సవాలు.. రోజుకో అడ్రస్ లెక్క ఉంది జూపల్లి సంగతి. మొదలేమో తెలంగాణ భవన్ అన్నడు.. తర్వాత అమరవీరుల స్థూపం అన్నడు.. ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుండు.
✳️ ముందు నన్ను, కేటీఆర్‌ను చర్చకు రమ్మన్నాడు.. ఇప్పుడు కేసీఆర్‌ను రావాలంటున్నారు.
✳️ 2023 డిసెంబర్ నుండి 2026 జూన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద తెచ్చిన అప్పు రూ.1,86,087 కోట్లు అయితే.. ఆయన నాకు రాసిన ఉత్తరంలో రూ.1,77,058 కోట్లు అని చెప్తుండు. మరి ఆ 10 వేల కోట్లు ఎక్కడికి పోయినయి?
✳️ మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం 27 నెలల్లో చేసిన అప్పు రూ.3,47,294 కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇందులో ఏది నిజం?
✳️ 4 నెలల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా? మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పింది నిజమా? అంటే ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి?
✳️ పాలమూరు బిడ్డవైతే.. పౌరుషం ఉంటే, చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్యి మిస్టర్ జూపల్లి.
✳️ నువ్వు కాదు, మీ ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి, మొత్తం మీ క్యాబినెట్‌ను కూసోబెట్టి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే అని నిరూపించిన, మీ అబద్ధాలను కడిగి పారేసిన.
✳️ ఇప్పుడేదో వచ్చి చర్చిద్దాం అంటున్నవ్, అప్పుడు నేను సవాల్ చేస్తే అసెంబ్లీలోనే తలలు కిందవేసుకోని సప్పుడు చేయలేదు. సీనియర్ మంత్రి అంటూనే మీ క్యాబినెట్ ఎంత అప్పు చేసిందో తెల్వదా?
✳️ కాగ్ రిపోర్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.15 లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పింది. నేనూ చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటే. అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
✳️ జూపల్లి గారు నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలు మీకు వాట్సాప్‌లో పంపుతున్నా. చదువుకో.. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నా.
✳️ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన సంగారెడ్డి జిల్లా, సదాశివపేట నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిధులు తీసుకొచ్చాం.
✳️ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్ నిధులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది.
✳️ అదే విధంగా సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అటకెక్కించి సంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తోంది.
✳️ రేపు ఏడు మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సంగమేశ్వర ప్రాజెక్టు గురించి, బసవేశ్వర ప్రాజెక్టు గురించి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా మాట్లాడారా?
✳️ జిల్లాకు చెందిన మంత్రి ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు? మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తే, మా సంగారెడ్డి జిల్లాకు, మా రైతులకు ఉపయోగపడే సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు?
✳️ తక్షణమే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
✳️ సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లాకే కాదు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే కీలకమైన ప్రాజెక్టు. ఇప్పటికైనా తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.
✳️ మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం మల్లన్నసాగర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఆ మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు, మూసీకి నీళ్లు వెళ్తున్నాయంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషే.
✳️ మల్లన్నసాగర్ రేవంత్ రెడ్డి అయ్య కట్టాడా? ఈరోజు హైదరాబాద్‌కు అది పెద్ద దిక్కుగా మారిందంటే అది కేసీఆర్ గారి చలువే.
మంత్రులు ఎల్ నినో పై దృష్టి పెట్టకుండా
సవాళ్లు విసురుతూ డ్రామాలు ఆడుతున్నరు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి వద్ద ఈ రోజు ఉదయం 15 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాగజ్ నగర్ దగ్గర 45 వేల క్యూసెక్కుల నీరు గోదావరి లో ప్రవహిస్తోంది.. అంటే రేపటికి 4 టీఎంసీ ల నీళ్లు లక్ష్మి బ్యారేజి వద్దకు చేరుతాయి.
మేడి గడ్డ పిల్లర్లు రిపేర్ చేయమంటే చేయక మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్..
నీళ్లన్నీ కిందకు వృధాగా వెళ్తున్నాయి.
మేడిగడ్డ దగ్గర మోటార్లు ఆన్ చేసి ఉంటే ఎల్ ఎం డి సగం నిండేది..
ప్రభుత్వం నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే వచ్చే వేసవి కాలం లో స్నానానికి నీళ్లు కూడా ఉండవు.
- మాజీ ఎంపీ @vinodboianpalli