ఇవన్నీ నా మనసులో ఉన్న ఆశలు… ఇలా ఉండాలని నా కోరిక. City లో చచ్చిపోతున్నట్టుగా అనిపిస్తోంది. No Peace..!
అమ్మాయిగారి మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ తనకి Beach అంటే ఇష్టం కదా, ఒకవేళ వైజాగ్లో ఏదైనా plan చేస్తున్నారేమో.
ఏదేమైనా… నా ఇష్టాల కంటే తన ఇష్టాలే నాకు ముఖ్యం. ❤️
అన్నింటికంటే ముఖ్యంగా నానమ్మ చేతి ఇడ్లీ.
ఇలా మా భీమవరంలో, అమ్మాయిగారితో కలిసి… ఎలాంటి హడావుడి లేకుండా, ప్రశాంతంగా ఒక చిన్న జీవితాన్ని గడపాలి.
నాకు కావాల్సింది పెద్ద జీవితం కాదు… నా వాళ్లతో సంతోషంగా ఉండే చిన్న జీవితమే.
(ఎంత దూరం వెళ్ళినా, మనసు తిరిగి వెళ్ళేది సొంత ఊరికే.❤️🌿)

All I NEED.
City or Village? Village: అదీ నేను పుట్టిన మా భీమవరం. నానమ్మ గారి పొలం చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ, చిన్నగా ఒక కిరాణా షాపు పెట్టుకుని ప్రశాంతంగా బ్రతకాలి.
రాత్రి వేళ ఇంటి మేడ మీద కూర్చొని, ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ నా భార్యతో కబుర్లు చెప్పుకుంటూ గడపాలి.❤️

Quem ama futebol te aproveitou ao longo desses anos…
Hoje é seu ultimo jogo com a camisa da tua seleção, do teu país e eu espero que você curta cada segundo, que todas as homenagens hoje te façam feliz.
Não é só Argentina que te agradece, o mundo agradece por tudo que fez ao futebol.
Obrigado por me fazer amar ainda mais o futebol, foi uma honra ter jogado contra você e mais ainda fazer história ao seu lado.
GRACIAS Leo Messi 🐐
A legend plays his Last match for his country. 💔
It’s not just the end of a match, it’s the end of an era... Thank You For Everything Leo...
#Messi#Argentina🇦🇷
A legend plays his Last match for his country. 💔
It’s not just the end of a match, it’s the end of an era... Thank You For Everything Leo...
#Messi#Argentina🇦🇷
ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు, కొందరి ఆలోచన ఇలా ఉంటుంది:
“అయ్యో, అమ్మాయి పుట్టింది… ఇంటికి శాపం” అని.
ఆడపిల్ల పుట్టడం శాపం కాదు
దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం.✨
ఆమె నవ్వు ఇంటికి ఆనందం, ఆమె ప్రేమ కుటుంబానికి బలం.❤️
ఆడపిల్ల ఉన్న ఇల్లు నిజంగానే చాలా అదృష్టవంతమైన ఇల్లు.🌸
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.