సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
పరిగి నియోజకవర్గం నుంచి పలు మార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు.
శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.
శ్రీ హరీశ్వర్ రెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ మహేష్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Advisory!
Commuters from https://t.co/P4lgtefWjW 45 - Cable Bridge use Below Roads⚠️
To reach financial district Use IKEA flyover-Shilpa Flyover-ORR-nanakramguda-wipro circle To reach mehdipatnam & Khajaguda ITC Kohinoor -t hub jn- divyasri link road -khajaguda- mehadipatnam.
Now that Netaji statue has been given its due place by Modi, it is time to declare Netaji as the first Prime Minister of Free India in 1943, and the catalyst for the British running away from Bharat in 1947 as revealed by British Prime Minister Atlee.
@RGVzoomin Ramu you got the another sensational story at #Madanapalle town Two young, well-educated daughters, Murder by well-educated Parents PhDs and #Gold Medallist in MSc
Hope we'll get @TEASER SOON
@RGVzoomin
#RGV Ramu you got the another sensational story at #Madanapalle town Two young, well-educated daughters Murder by well-educated Parents PhDs and Gold medallist in Msc.
Hope W'll get #TEASER SOON #ramgopalvarma#rgvfans
Being true to yourself is the biggest gift you can give to yourself. You know most things that you should not be doing. So what’s stopping you from not doing those? Have a think. Message me if you want my perspective