In just one week, Hyderabad has witnessed two shocking crimes - a daylight gunpoint robbery in a jewellery store & the brutal murder of a 12-year-old girl in Kukatpally
Under Congress Govt, rising crime rate is putting public safety in danger. Citizens deserve protection, not fear
This is the result of pushing efficient Telangana police into political witch hunt & not paying attention to law and order
#CongressFailedTelangana
Happy Birthday @revanth_anumula
I am very much in Hyderabad. Your agencies are welcome anytime
Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍
Respected sir , pls extend the last date of enrolment of Karimnagar Graduate MLC because their is no proper awareness on it . We request you to post pone 2 months more to enroll . Tell to all collectors to do awareness camps on enrolment. Their is lot of confusions in enrolment. @CEO_Telangana@SpokespersonECI@ECISVEEP
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
రేపు అనగా 29-01-2024 తేదీన ఉదయం 11:00 గంటలకు అందోల్ లోని లక్ష్మి నరసింహ గార్డెన్స్ లో "అందోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం" జరుగును
కావున బీఆర్ఎస్ శ్రేణులందరూ పెద్ద ఎత్తున పాల్గొనగలరు
@BRSHarish@KTRBRS@RaoKavitha@BRSparty
అందోల్ మండలం తాలెల్మ గ్రామంలో విశ్వకర్మ సంఘం కమ్యూనిటీ హాల్, మైనారిటీ కమ్యూనిటీ హాల్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.
అనంతరం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను, అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది
గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధికి మరియు అందోల్ లో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి టేక్మాల్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి గారు మరియు బొల్లికుంట తాండకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది