వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీసులు!
👉వారపు వడ్డీల పేరుతో సామాన్యుల రక్తాన్ని జుర్రుకుంటున్న ముఠా ఆట కట్టించిన కామారెడ్డి పోలీసులు
👉వందలాది ప్రామిసరీ నోట్లు,ఖాళీ చెక్కులు స్వాధీనం
👉సత్తి సాయిరామ్, తలారి రాజు వంటి నిందితులు కటకటాల్లోకి..
👉బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి
మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ చేతిలో 'మృత్యుశకటం'గా మారడం కన్నా,పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటరిగా నిలబడటమే మేలు.
నా డ్రైవర్ రక్తంలో 210mg ఆల్కహాల్ చూసి బాధపడుతున్నాను
👉కామారెడ్డి పోలీసుల #OperationKavach పుణ్యమా కొందరి ప్రాణాలు కాపాడబడినవి
👉మద్యం తాగి వాహనం నడపడం నేరం-జిల్లా ఎస్పి
అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను పర్యవేక్షించిన SP రాజేష్ చంద్ర,IPS
మద్యం మత్తులో ఉన్న భారీవాహన డ్రైవర్ను పట్టుకుని పెను ప్రమాదాన్ని తప్పించారు.నిరంతర తనిఖీలతోనే నేరాల నియంత్రణ సాధ్యమని,సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచిస్తూ వారితో కలిసి టీ తాగుతూ ఉత్సాహపరిచారు
* బాన్సువాడ ఘటనలను అదనపు బలగాలతో కలిసి 3 గంటల్లో అదుపులోకి తీసుకచ్చాం.
* 42 మందిని గుర్తించగా, 19 మంది అరెస్ట్
* యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో 6km ఫ్లాగ్ మార్చ్
* ⚠️ బలవంతపు బంద్, అసత్య సోషల్ మీడియా పై కఠిన చర్యలు తప్పవు
🔶 సంక్రాంతికి వస్తున్నాం 🔶
జాగ్రత్తలు తీసుకో–లేదంటే మీ సంపద మాదే…
అని ఎదురుచూస్తున్న దొంగలు!
👉పండుగ ఆనందం ఇస్తుంది…నిర్లక్ష్యం నష్టం చేస్తుంది
👉సంక్రాంతికి ఊరు వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్తే సరిపోదు
👉బలమైన తాళం వేయండి,లైట్లు వెలిగేలా చూడండి
👉పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి
2025 సంవత్సరానికి సంబంధించిన #KAMAREDDY జిల్లా పోలీసు శాఖ వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.
Download the Annual Booklet:
https://t.co/y8H60ENX4p
@TelanganaDGP@TelanganaCOPs@Collector_KMR
63వ హోమ్ గార్డ్స్ దినోత్సవం
ఎస్పీ రాజేష్ చంద్ర IPS పరేడ్లో గౌరవ వందనం స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు.
🔹అమూల్య సేవలకు అభినందనలు
🔹ఉత్తమ సేవలకు ప్రశంస పత్రాలు
🔹చనిపోయిన హోమ్ గార్డ్ కుటుంబానికి 5 లక్షలు
🔹హెల్త్ ఇన్షూరెన్స్
👉 హోమ్ గార్డ్స్ సంక్షేమం మా ప్రాధాన్యం— ఎస్పీ గారు
కామారెడ్డి జిల్లా GP ఎన్నికల భద్రతా సమీక్ష
రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి IPS గారు, జిల్లా ఎస్పీ,నిజామాబాద్ కమిషనర్ &ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సమావేశం.
సున్నిత పోలింగ్ కేంద్రాల భద్రత,సోషల్ మీడియా మానిటరింగ్,బైండోవర్ ఉల్లంఘనలపై చర్యలు.ప్రజల భద్రతే ప్రాధాన్యం.
కామారెడ్డి పోలీస్ ఆధ్వర్యంలో “Kids With Khaki” కార్యక్రమం.
160 మంది విద్యార్థులతో రోడ్ సేఫ్టీ స్కిట్లు, DPO & PSల సందర్శన.
కలెక్టర్, ఎస్పీ గార్ల చేతులు మీదుగా #SAFEKAMAREDDY పోస్టర్ ఆవిష్కరణ.
విద్యార్థులను రోడ్డు భద్రత అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతున్నాం — SP యం. రాజేశ్ చంద్ర, IPS
చిల్డ్రెన్స్ డే స్పెషల్
జిల్లా SP రాజేష్ చంద్ర, IPS ఆధ్వర్యంలో విద్యార్థులతో “కిడ్స్ విత్ ఖాకీ” కార్యక్రమం.
📍9:30–ట్రాఫిక్ స్కిట్ @నిజాంసాగర్ చౌరస్తా
📍10:30–ట్రాఫిక్ ప్లెడ్జ్&తదుపరి @DPO
విద్యార్థులకు PSలలో జరుగే విధి విధానాల పట్ల అవగాహణ
కలెక్టర్ & ఎస్పీ గార్లు పాల్గొంటారు.
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Run for Unity – 2K రన్” ఘనంగా నిర్వహణ.
👉 జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర, IPS గారు పచ్చజెండా ఊపి ప్రారంభించగా, విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. #RunForUnity
Breaking
మాచారెడ్డి PS అత్యాచారం కేసులో నిందితుడిని పట్టుకున్న కామారెడ్డి పోలీసులు. మహారాష్ట్ర రాష్ట్రంలోని గొండ్యా జిల్లాలో అరెస్ట్. పూర్తి వివరాలు రేపటి ప్రెషమీట్ లో తెలపనున్న జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు
https://t.co/Q1q8w7OJ0d
@TelanganaCOPs@TelanganaDGP
రాష్ట్రీయ ఏక్తా దివస్–సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా🏃♂️2K రన్
• తేది:31.10.2025 ఉ.9 గం.లకు
• మార్గం:డీఎస్పీ కార్యాలయం→జీవదాన్ స్కూల్
👉 అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహించబడునందున యువత,ప్రజలు చురుకుగా పాల్గొనాలని జిల్లా SP రాజేష్ చంద్ర, IPS గారు పిలుపునిచ్చారు
#KamareddySP శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుంది.
అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పిద్దాం.
#CycleRally#Kamareddypolice@TelanganaCOPs@TelanganaDGP
A truck driver’s negligence cost the lives of 4.
Don’t be hurry- nothing is more important than life
Don’t take shortcuts- it might leave your family or someone else family in dark forever.
Pls follow traffic rules. Be responsible. Somethings are irreversible.
@sp_kamareddy