@ramsayz Linking Aadhaar with Voter ID is also an important issue when it comes to identifying duplicate or fraudulent voter registrations. Why isn't this being raised or discussed? This is an equally important concern that deserves attention.
@PRAVEENREDDYYCP Neeku entha raa Praveenaa?🤔
Party kosam pani cheyandira ante ilanti panikimalina vaatiki replay isthunnav? TDP vaallu oka planning prakaram anni Channels ni konesthunte ela ra mana party punjukunedi? Eesari kuda tampering ki bali avuthamemo anipistundi. Choosukondi ra babu🤦🫡
బడ్డీ కొట్టు నాని గాడి సినిమాకి కూడా టికెట్ HIKEs 🤦🏻🤦
- పెద్ద కాస్టింగ్ లేదు
- పెద్దగా సెట్స్ లేవు
- సింపుల్... లేటుగా అయిపోయిన సినిమా
ఏం ఉందని అసలు టికెట్ హైక్ మీకు?
జనాలు సినిమా చూడటం ��ానేయాలి
ఏదొక రోజు అది జరుగుద్ది...అప్పుడు వస్తుంది బుద్ధి మీకు.
#TheParadise
మీ ఇద్దరూ పిచ్చోలన్నా...@KTRBRS@ysjagan
ఎవరిని ఎలా వాడుకోవాలో...
ఎవరిని ఎక్కడ ఉంచాలో...
Publicity తో పబ్బం గడపాలనుకోవడంలో...
అబద్ధాన్ని అతికినట్లుగా నిజం చేయాలనుకోవడం... తెలియని పిచ్చోల్లన్నా మీరు.
ఈసారి అధికారంలో అయినా try చేయండి.
అందరూ మనోల్లనుకోవడం కూడా మనదే తప్పు.