@SabithaindraTRS నా ఉగ్ర రూపం దాల్చిన వేల ప్రభుత్వం సెలవులను 30వ తేది వరకు పొడిగించి నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి మీరు మాత్రం 17వ తేది నుంచి స్కూల్స్ తెరవడం ఎందని. కాంగ్రెస్ పార్టీ నాయకులు తార్నాక డివిజన్ వాయిస్ ప్రేసిడ్డెంట్ మడ శైలేంద్ర ' సెక్రెటరీ రవి'
@SabithaindraTRS న్ని ప్రశ్నించరు వాక్సిన్ తీసుకొని పిల్లలను స్కూళ్లకు రప్పించడం ఎంతవరకు సబబు'పిల్లలకు కరోనా సోకితే జరగరాని అనర్థం ఏదైనా జరిగితే దానికి బాధ్యులెవరు. ప్రభుత్వం జనవరి 8 నుండి సెలవులు ప్రకటించినప్పటికీ దానిని తుంగలోకి తొక్కి మీరు మాత్రం 12 నుండి సెలవులను ఇస్తారు, కరో
@SabithaindraTRS *పిల్లలకు కరోనా సోకితే బాధ్యులెవరు*
ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి ఫీజ్లాకొసమే స్కూల్ తెరచి నడుపుతున్న తార్నాక డివిజన్ పరిధిలోని పలు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా lkg Ukg పిల్లలను సైతం ఫీజ్లాకోసం స్కూళ్లకు రప్పించి నడిపిస్తున్న స్కూల్స్ యాజమాన్యయ