#MVGR Institutions, founded by Dr. P. Vijayarama Gajapathi Raj, Maharaja of Vizianagaram |Quality Education|Primary to University|11 Institutions|15000 Students
Happy Anniversary #Gurudev . Your words remain the guiding light in our fight against injustice “Jodi tor dak shune keu na ashe tobe ekla cholo re” “If there is no-one responding to your call - then go on all alone” #RabindranathTagore#Tagore
ఒక క్వాలిఫైడ్ న్యాయవాదిగా మాన్సాస్ ట్రస్టు గత నిర్వహణ నన్ను విస్తుపోయేలా చేసింది. న్యాయపరమైన అంశాల్లో నిర్లక్ష్యం వహించారు. దీంతో లీగల్ సెల్ ఉనికి కోల్పోయింది. భూములను సైతం కోల్పోవాల్సివచ్చింది. దీన్ని పూర్తిగా గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. @MVGRlearning
Remembering my grandfather Maharaja Vijayarama Gajapathi Raj an outstanding educationalist , a generous philanthropist & a visionary who was always ahead of times on his ninety seventh Birth Anniversary
మా తాత గారైన మహారాజ విజయరామ గజపతిరాజు గారు ఒక గొప్ప దాత, విద్యావేత్త , మానవతావాది. అయన దూరదృష్టిఉన్న స్ఫూర్తిప్రదాత. మా తాతగారి 97వ జయంతినాడు ఆయనను స్మరించుకుంటూ - అయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతా.
చాలామంది @simhadri_swamy భక్తులకు ఇది నిరాశపరిచే నిర్ణయమే. కానీ కోవిడ్ వల్ల తప్పలేదు. దయచేసి మాస్క్ , భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి ప్రోటోకాల్ పాటించండి. వాక్సిన్ వేయించుకోండి. వచ్చే ఏడాది కల్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆశిద్దాం.(2/2)
కరోనా దృశ్యా @simhadri_swamy భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇవాళ్టి కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా జరపాలని నిర్ణయించాం. ఈ రోజు భక్తులకు అనుమతి లేదు .రాత్రి 9.00 నుంచి #సింహాద్రిస్వామి & ఆండల్ యొక్క కల్యాణోత్సవం ఆన్ లైన్లో ఈ లింక్ ద్వారా చూడొచ్చు. (1/2)
https://t.co/Zz4MUeBz1R
I know that many devotees are disappointed but these are challenging times. Let us all follow the COVID protocols. Pls stay masked, keep a social distance, wash your hands & get vaccinated. Hopefully next year we can all be physically present to witness the Kalayana Utsavam 2/2
In view of the #COVID surge & keeping in mind the devotees safety, we are not allowing physical darshans of the Kalayana Utsavam @simhadri_swamy. Pls join me virtually from 9.00 pm onwards tonight & witness the celestial union of #SimhadriSwamy &Aandal 1/2 https://t.co/Zz4MUeBz1R
మాన్సాస్ ట్రస్టును పాత మూస పద్ధతుల్లో కన్నా ఆధునిక సొబగులు అద్దుతూ కొత్త పుంతలు తొక్కించాలని సంకల్పించాను . ఉద్యోగుల్లో ప్రొఫెషనలిజం తీసుకొస్తున్నాం. ఆడిటింగ్ లో బయటపడ్డ భూముల లీజ్ వ్యవహారాన్ని E- ఆక్షన్ ద్వారా చక్కదిద్దుతున్నాం @mvgrlearning#MVGRLearning
ఏడాదిలో వచ్చిన మార్పు ఇది - మహారాజా విద్యాసంస్థల అభివృద్ధికి కృషి. ఐఐటీ ల వెలుపల రెసెర్చి మరియు ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసిన తొలి విద్యాసంస్థగా MVGR ఇంజనీరింగ్ కాలేజ్ నిలిచింది. విజయనగరంను విద్యానగరంగా మార్చడమే లక్ష్యం. @MVGRlearning
మహోన్నత లక్ష్యాలతో మా తాతగారు మహారాజా పీవీజీ రాజుగారు ఏర్పాటు చేసిన మాన్సాస్ ట్రస్ట్ ఘన చరిత్ర . విద్య, సంస్కృతి, సంగీతాలకు పెద్దపీట వేశారు. ఏడాదిగా ట్రస్ట్ ప్రతిష్ట, పారదర్శకత పెంచడానికి కృషి చేస్తున్నాను. @mvgrlearning
మాన్సాస్ @MVGRlearning ఛైర్ పర్సన్ గా బృహత్తర బాధ్యతలు తీసుకుని ఏడాది అయ్యింది. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో సమస్యలు - సవాళ్లు ఎదురైనా ఎంతో కొంత సాధించాను. దానికి సంబంధించిన వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను - అందులో ఇది మొదటిది .మా తాతగారి ఆశయ సాధనకోసం మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నాను
అందరికీ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితంలో అన్ని రుచులూ ఉండాలి. "శ్రీ ప్లవనామ సంవత్సరం"లో అందరికీ శుభం జరగాలని ఆ @simhadri_swamy ని ప్రార్థిస్తున్నాను. #Ugadi2021#Ugadi
Celebrating my 1st Anniversary as Founder Family Chairperson of #MANSAS I have announced a R&D Center & a Makers Lab the 1st in any Engineering College outside the IITs in @mvgrlearning .This will encourage innovation in diverse fields ranging from Agriculture CyberSecurity to AI
1857 సంవత్సరంలో ఈ రోజున విజయనగరంలో
#vizianagaram మొదటి విద్యాసంస్ధలకు పునాది రాయి వేసిన మా ముత్తాతగారు విజయరామ గజపతి రాజు గారు- lll ని జ్ఞాపకం చేసుకుంటూ,
అతను చూపిన మార్గదర్శకం లో మా కృషిని కొనసాగిస్తూ, ఆ మహానుభావునికి నా నివాళులు
@MVGRlearning