శహీద్ ఊధమ్ సింగ్ శహీదీ దివస్ సందర్భంగా వినమ్ర నివాళులు. 🇮🇳🙏
జలియన్‌వాలా బాగ్ మారణకాండకు న్యాయం చేయాలనే సంకల్పంతో తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహా విప్లవ వీరుడు శహీద్ ఊధమ్ సింగ్ గారి త్యాగం, ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడికి శాశ్వత స్ఫూర్తి.
🚀 డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్మారక దినోత్సవం 🕊️
భారతదేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, “మిస్సైల్ మ్యాన్” డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి స్మారక దినాన ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం.
ఆయన విజ్ఞానం, దేశభక్తి, విద్య పట్ల అంకితభావం ప్రతి భారతీయ యువతకు స్ఫూర్తిదాయకం.
136th Edition - Mann ki baat
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 'మన కీ బాత్' కార్యక్రమం దేశ ప్రజల ఆలోచనలు, స్ఫూర్తిదాయక కథలు, సేవా కార్యక్రమాలు మరియు నవ భారత నిర్మాణానికి సంబంధించిన విలువైన సందేశాలను ప్రతి ఇంటికి చేరవేస్తుంది."
"The sacrifice of our immortal heroes who laid down their lives at the nation's borders will forever be remembered."
"Jai Jawan... Jai Hind... The nation of India will always remain indebted to the sacrifice of our immortal heroes." 🇮🇳
"ఆజాద్‌గా జీవిస్తాను..ఆజాద్‌గానే మరణిస్తాను" అనే అచంచల సంకల్పంతో మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అర్పించిన అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. Jai Hind 🇮🇳
"స్వరాజ్యం నా జన్మహక్కు" అనే నినాదంతో స్వాతంత్య్ర స్ఫూర్తిని దేశ ప్రజల హృదయాల్లో రగిలించి, భారత జాతీయోద్యమానికి ప్రేరణగా నిలిచిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. Jai Hind 🇮🇳
జగన్నాథుని ఆశీస్సులతో అన్నదాన సేవ కార్యక్రమం
📍అనకాపల్లి -జగన్నాథ స్వామి వారి అన్నదానం కార్యక్రమానికి - అన్నదాత మన గౌరవ శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారి తనయుడు శ్రీ ముత్యాల రాజేష్ గారు శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి ప్రత్యేక ఆశీస్సులు పొందారు.
⭕‼️⭕
జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం – జూలై 22
🇮🇳 జాతీయ పతాక స్వీకరణ దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
మన జాతీయ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు... కోట్లాది భారతీయుల గౌరవం, ఐక్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు చిరస్మరణీయ ప్రతీక.
Mandela Day reminds us that every individual has the power to create change. By dedicating 67 minutes to helping others—symbolizing the 67 years Mandela spent serving humanity
“It is in your hands to create a better world for all who live in it.” – Nelson Mandela❤️
శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర శుభాకాంక్షలు
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి దివ్య రథయాత్ర భక్తి, సేవ, సమానత్వం మరియు సనాతన ధర్మ వైభవానికి ప్రతీక. ఈ పవిత్ర సందర్భంగా జగన్నాథ స్వామి వారి అనుగ్రహం ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాము.
Successfully completed the Pandit Deendayal Upadhyay Prashikshan Mahabhiyan – Digital Learning Platform with Merit.
This achievement reflects a strong commitment to continuous learning, leadership, and public service. By embracing digital knowledge and skill development .
🗒️07/04/2026 📍Anakapalli
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు–మన జెండా” పేరుతో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపేట, మార్టూరు గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు ..
🗒️07/04/2026 📍Anakapalli
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు–మన జెండా” పేరుతో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపేట, మార్టూరు గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు ..