@TelanganaCMO@revanth_anumula@UttamINC మీరంతా కలిసి మాకోసం పోరాడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉండాలని మేం అనుకుంటున్నాం. సార్, మేడమ్ చాలా థ్యాంక్స్. ఇది సక్సెస్ అయితే గ్రామాల నుంచి నిరుపేదల కుటుంబాలకు వెలుగులు నింపినవారు అవుతారు. మెరిట్ స్టూడెంట్స్‌కి న్యాయం జరుగుతుందటే అంతకన్నా ఆనందమేముంది.