2.నిలువు దోపిడి కాకపోతే మరేంది? మీరు రెండు సం॥రాల క్రితం చట్టం లో అనుభవదారుని కాలం ఏక పక్ష��గా తీసేసి, ధరణి పోర్టల్ మా పైన రుద్ది, కౌలు రైతులకు రైతు బందు లేకుండా చేసినపుడే, మా అసైన్డ్ భూములను గుంజుకున్నపుడే మీరెవరి పక్షమో ప్రజలకు తెలిసింది. We stand by agitating VRAs and VROs.✊✊