పాపం! స్వంత ఎమ్మెల్యే సీతక్కను కూడా గుర్తుపట్టలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ. నిన్న సభలో రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే సీతక్క రాఖీ కడితే, వారు మాత్రం రాఖీ కట్టిన మహిళా రైతు అని ప్రచారం చేసుకుంటున్నారు.🤦♂️🤦♂️
ఇదీ జాతీయ పార్టీల్లో రాష్ట్ర నాయకుల దయనీయ పరిస్థితి!!