దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
మహాత్ముల త్యాగాలు, అమరవీరుల పోరాట ఫలితం – మన స్వేచ్ఛా భారత్. వారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ దేశ ఐక్యత, ప్రగతి, వికసిత్ భారత్ లక్ష్యంతో నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుదాం. జై హింద్!
#IndiaIndependenceDay
భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి మరియు ప్రతి పౌరునికి ఈ నిర్ణయాధికార ప్రక్రియలో సమాన న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పాత నిష్పత్తులను పాటిస్తూనే, ఎవరికీ ఎటువంటి వివక్ష కలగకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాము: ప్రధాని మోడీజీ.
అంత్యోదయ స్ఫూర్తితో.సుపరిపాలన లక్ష్యంగా.. సేవయే పరమావధి దేశమే ప్రథమం అంటూ జనసంఘ్ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం.
దేశ సేవకే అంకితమై, నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
రాఘవుడి నుదుటిన సూర్య తిలకం దిద్దిన సూర్య నారాయణుడు☀️
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య శ్రీ రాముల వారి ఆలయంలో సూర్య తిలక ఘట్టం💫
#జైశ్రీరామ్🙏
#SriRamaNavami2026
ఓ బలమైన దేశాన్ని నిర్మించాలంటే, స్పష్టమైన దూరదృష్టి, అంకిత భావం, ఇంకా సరైన పనులు చేసేందుకు కావాల్సిన ధైర్యంతో మనం దానిని తీర్చిదిద్దాలి. ఈ భూమ్మీద భారతదేశం అత్యంత తేజోవంతమైన దేశంగా ఎదగాలంటే, మనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, మన భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న వీర సైనికులకు సెల్యూట్.
మీ ధైర్యసాహసాలే మాకు రక్ష... మీ అంకితభావమే దేశానికి బలం. భారత సైనిక దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్!
2025: A year of resolve and readiness
దేశ భద్రత పట్ల అప్రమత్తత మరింత బలపడిన సంవత్సరం ఇది. రక్షణ సామర్థ్యాలు ఆధునీకరించబడ్డాయి; భారతదేశం తన అచంచల జాతీయ భద్రత సంకల్పాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించింది.
2025లో భారత రక్షణ ప్రయాణం 🛡️ 🇮🇳
మేము బొంగులోదేశ్ లో నివసించలేము దీపు చంద్ర దాస్ భార్య ఆయన దళిత హిందూ, కొన ఊపిరి ఉండగానే చెట్టుకు వేలాడదీసి కాల్చేశారు.
నిజమైన బాధ అంటే ఇది. రేపుహిందువులజనాభా తక్కువ అయితే మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త!సనాతన ధర్మం ఎక్కడైతే క్షీణిస్తుందో అక్కడ మానవాళి మనుగడే?
మాజీ ప్రధాని, మన దేశ పౌరుషాన్ని,పరాక్రమాన్ని, పోరాట ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన ధీరోదాత్తుడు, పోఖ్రాన్ అణు పరీక్షతో అగ్రదేశాల వెన్నులో వణుకు పుట్టించిన దురంధరుడు, సుపరిపాలనకు నిలువెత్తు రూపం, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మా ఘన నివాళులు
సర్జికల్ స్ట్రైక్స్, CAA, రామ మందిరం, మహిళలకు న్యాయం లాంటి దేశ కీలక విజయాలకు వ్యతిరేకంగా నిలబడేవారు... అసలు ఈ దేశానికి ఎలాంటి భవిష్యత్తునివ్వగలరు? 🇮🇳
భారత్ ఎంచుకునేది పటిష్టతనే (Strength) తప్ప, అడ్డంకులను కాదు! 💥
#IndiaSupportsSIR
భోగభాగ్యాలు ఇచ్చినా ఇవ్వకున్నా నీ దయ, ఎన్ని కష్టాలు పడుతున్నా, ఆ కష్టాలను తట్టుకుని నిలబడే శక్తినిచ్చి, కష్టసుఖాలలో కూడా నీ నామాన్ని స్మరించే యోగం ఇచ్చావు.. అది చాలు తండ్రీ!
#అరుణాచలశివॐ 🙏
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో దక్షిణాఫ్రిక జట్టుతో పోరాడి ప్రతి భారతీయుడు గర్వ పడేలా విజయం సాధించిన భారతదేశ మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#WorldCup