🏆🇮🇳 Join us for the Victory Parade honouring Team India's World Cup win! Head to Marine Drive and Wankhede Stadium on July 4th from 5:00 pm onwards to celebrate with us! Save the date! #TeamIndia#Champions@BCCI@IPL
♦వెలగపూడి సెక్రటేరియట్ నుండి హెలిపాడ్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
♦గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.
♦ఢిల్లీలో ప్రధాని మోడీ తో పలువురు నేతలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు నాయుడు.
♦ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంత పర్యటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
►సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది.
►ఈ స్పేస్క్రాఫ్ట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది.
►ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కుకు నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘ఆశ’ అనే చీతాకు మూడు కూనలు పుట్టాయి.
►కేంద్ర అటవీ, పర్యావరవరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించనున్నారు.
►మధ్యాహ్నం కొచ్చి చేరుకోనున్న ప్రధాని మోదీ.. త్రిసూర్ లో కుట్టనల్లూరు నుండి నాయక్నాల్ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు.
He's going to treasure that one for life 🥹
No matter where he goes, The King's always got time for the 12th Man Army 🫶 👑
#PlayBold#SAvIND#TeamIndia@imVkohli
►ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేర్చే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరుగుతోందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ అన్నారు.
#VikasitBharatSankalpYatra
Did you receive "Severe" emergency #alert on your phone?
Don’t get panic. It's just a #test message from the National Disaster Management Authority. Please ignore this message as no action is required from your end.
#APPolice#NDMA
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు.
ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ,
నా సోదరుడు @iamnagarjuna కి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు,
సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!
#ANRLivesOn #ANRCentenary
Commencing a new chapter in India's vibrant democracy, the new Parliament building stands as a beacon of hope and progress. It symbolises our nation's aspirations and the boundless possibilities of our future.