@CVAnandIPS అవును sir నాకు కూడా SRH ఓడిపోయిన తరువాత చాలా బాధ పడ్డాను IPL match అంటే ఎంత పని ఉన్న అన్ని cancel చేసుకొని మరి మ్యాచ్ చూసేవాడిని అలాంటి SRH ఓడమి తో చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఏ యెక్క మ్యాచ్ నేను చూడలేదు
Sir 🙏🙏🙏
@TelanganaDGP@CVAnandIPS@TelanganaCMO నేను చూసిన ఆఫీసర్లు లో best officer Sir మీరు DGP office అనేది చాలా విభాగాలు మరియు సెక్షన్స్ ఉంటాయి అన్నిటి గురించి మరియు వారి పని తీరు పరిశీలించడం చాలా మంచి విషయం sir 🙏🙏🙏
ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర DGP గారు CV ఆనంద్ IPS SIR గారిని కలవడం జరిగింది అలాగే Sir కి శుభాకంక్షలు తెలిపడం జరిగింది Sir DGP గా నియమించడం అనేది చాలా సంతోషం కలిగించినా విషయం నాకు 💐💐💐💐💐💐
@CVAnandIPS ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తల్లి కి మీరు కొడుకే మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్న మీ అమ్మ మీద ప్రేమ గొప్పది Sir మీ అమ్మ దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటవి Sir
Very great Moment Sir
@CVAnandIPS Congratulations Sir
మీరు DGP గా నియమించడం అనేది చాలా మంచి విషయం sir Department లో ఉన్న సమస్యలు మరియు ప్రజలకు న్యాయం జరగడం అనేది మీతో సాధ్యం
మీరు అంత మంచి జరగాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాము sir
@CVAnandIPS Heartly Congratulations Sir 💐💐💐
మీరు పక్క డీజీపీ గా మిమ్ములను చూస్తాము అని అనుకున్నాం ఈ రోజు ఆది నెరవేరింది
మీరు ఏ పోస్టింగ్ లో ఉన్నా మీకు సపోర్ట్ గా మేము ఉన్నాం sir మీకు అంత మంచి జరగాలి అని ప్రార్థిస్తునము sir
@CVAnandIPS I am Very happiness Today sir
As Appointed Telangana State DGP
Your మేము ఎన్నో రోజులుగా గా ఎదురు చూస్తున్నాము మీరు DGP గా ఉండాలి అని మా కల నెరవేంది చాలా సంతోషం గా ఉంది Sir hearty congratulations Sir 💐💐💐💐💐💐💐💐
@CVAnandIPS Very good moment sir ఇది మీ యొక్క నిజాయితీ మరియు మీ యొక్క సీనియర్ కి వచ్చిన గౌరవం రాబోయే రోజుల్లో మీరు ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉంటారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను సార్