జర్మనీ పార్లమెంటు సభ్యుల ఆహ్వానం మేరకు
జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందంతో మందకృష్ణ మాదిగ భేటీ మన దేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి దళితుల మీద జరుగుతున్న అణిచివేత ఏ రూపంలో ఉంది అనే విషయాలను తెలుసుకోవడం కోసం
SC - ABCD వర్గీకరణ లక్ష్యసాధకై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 13 న నిర్వహించనున్న విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి ద్రిగ్బంధ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు
*విజయవాడలో MRPS - MSP ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంద కృష్ణ మాదిగ గారు*.
ఫిబ్రవరి 13 న
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం..
SC వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంలో BJP చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయడానికి మాదిగలు, ఉప కులాలు సిద్ధం కావాలని
మహాజన సోషలిస్ట్ పార్టీ అధినేత మంద కృష్ణ మాదిగ
సూర్యాపేట జిల్లా నివాసి జనపాల ఎల్లయ్య ఎమ్మార్పీఎస్ నాయకుల గత కొద్దికాలంగా అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న గారిని పరామర్శించిన మందకృష్ణ మాదిగ మహా సోషలిస్ట్ పార్టీ అధినేత
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్
ఫిబ్రవరి 13 న
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం..
SC వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంలో BJP చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయడానికి మాదిగలు, ఉప కులాలు సిద్ధం కావాలని మందకృష్ణ మాదిగ