ఒట్టేసి ఒక మాట-వేయకుండా ఒక మాట...నా దగ్గర ఉండదు ఓవర్ యాక్షన్ వెలగపూడి రామకృష్ణ చౌదరి. కబ్జా చేయకపోతే, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నపుడు కల్లుతాగిన కోతిలా వీరంగం ఎందుకు వేసినట్లో. ఫుడ్ కోర్టులో పేదల షాపుల నుంచి కూడా నెల మామూళ్లు లాగేసే వాడివి... అవి ఆగిపోవడంతో నీ మైండ్..!
@SonuSood sir muje college me exam fee date agaye sir college me ham 1 year se college fee be due hy sir please help me sir hamara family garibi sir please sir
తెలంగాణలో బహుజనరాజ్య స్థాపన కేవలం శుష్క నినాదమో లేక ఠక్కరి పిట్టకథనో కాదు. ఒక దోపిడి, పీడన,వివక్షలేని జ్ఞాన సమాజాన్ని నిర్మించాలన్న ధృడ సంకల్పం. అందుకే దివ్యాంగుడైనప్పటికీ,మొక్కవోని పట్టుదలతో ఈ ధర్మచక్ర ��ాంటి లక్షల మంది సైనికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నరు. #NeelTelangana #bsp