బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఫహీం ఖురేషి తన కొత్త BMW కారులో షికారు కొడుతున్నాడు.
ప్రస్తుతం అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇతని కంట్రోల్ లోనే వుంటాయ్.
Govt, కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అడిగినా చెప్పుతారు.
Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality. ❤️
My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA).
It would be truly meaningful to give this airport a name that reflects the glorious legacy and cultural spirit of WARANGAL. 🔥
Thank you, Shri Revanth Reddy Garu, Hon’ble Chief Minister, for making this a reality. 🙏
@revanth_anumula
రేవంత్ రెడ్డి నువ్వు 2006లో ZPTCగా ఉన్నప్పుడు.. నేను 2000లోనే కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను
మీరు ఇప్పుడు వచ్చి మాకు కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు
పార్టీ మారారు అని మాట్లాడుతున్నావు కదా.. మీ వల్ల కాదా మేము పార్టీ మారింది
రాహుల్ గాంధీ మహిళా సీఎంని చేస్తాను అనేసరికి భయపడి డీకే అరుణను, నన్ను పార్టీలో నుండి తోసేసింది మీరే కదా
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ పై హరీశ్ రావు పరువు నష్టం దావా..!
క్షుద్ర పూజల ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై నాంపల్లి కోర్టులో హరీశ్ రావు తరఫు న్యాయవాది పరువు నష్టం దావా వేశారు. ఈ ఆరోపణల పై క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే హరీశ్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపినట్లు న్యాయవాది తెలిపారు. గడువులోపు క్షమాపణలు చెప్పకపోవడంతో నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసినట్లు హరీశ్ రావు తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
#Telangana #Congress #TPCC #BommaMaheshKumarGoud #AddankiDayakar #BRSParty #SiddipetMLA #HarishRao #LegalAction #DefamationSuit #iNews
ఏమి స్పీచ్...ఏమి వాగ్దాటి..తెలుగు భాష మీద ఏమి పట్టు..ఏమి flow. ఆశువుగా అలవోకగా అక్షర దోషం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ వినలేదు. మాటలతో చంపేశాడు ...పాత సినిమాల్లో NTR మాస్ డైలాగ్ లు వింటున్నట్టు వుంది.
కానీ ఆ వాయిస్, ఆ స్పీచ్, భాష మీద ఆ కమాండ్...👌
ఇంతకుముందు మేము గురుకులాల్లో రూ. 2000 కోట్ల స్కామ్‌ను బయటపెట్టాం.
మళ్లీ ఇప్పుడు కొత్తగా గురుకుల టెండర్లలో రూ. 900 కోట్ల విలువైన స్కామ్‌కు రేవంత్ ప్రభుత్వం తెరలేపింది.
ఈ కాంగ్రెస్ నాయకుల స్కామ్‌లు ఒక ధారావాహికలాగా నడుస్తున్నాయి.
గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కల్తీ సామాన్లతోనే భోజనం వండుతున్నారు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
బ్రేకింగ్ న్యూస్
5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్ఐ, సీఐ
రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి
కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి
కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు
రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్న ఇన్స్పెక్టర్ అంజనేయులు
కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధింపులు
వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు
కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో లంచం తీసుకున్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి
🔴 LIVE: 8th Session of Telangana Legislative Assembly - Day 7 | CM Revanth Reddy | Assembly Session | తెలంగాణ శాసనసభ సమావేశాలు | ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు https://t.co/6EIOqQqHRV
₹400 crore surplus CASH in one university account.
CM Revanth Reddy, without naming it in the Assembly, alleged that Malla Reddy University had over ₹400 crore parked in a single account.
Questioning how a non-profit education society accumulated such a huge surplus, he said fee reimbursement would go only to genuine colleges after a full scrutiny of private universities.
మా మంత్రి ముక్కుసూటి మనిషే.. అందుకే ఈ కక్ష!
"నిషేధిత భూముల సమస్యను ఓ భూతంగా సృష్టించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు మంత్రి శ్రీనివాస్ రెడ్డిది బాధ్యత అయితే.. ఈ ప్రభుత్వానిదే బాధ్యత!"
— అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy#PonguletiSrinivasReddy
రేవంతన్న మాస్ ర్యాగింగ్
దళారులు, బీఆర్ఎస్ లీడర్లు వేర్వేరు కాదు.. పేరే వేరు..
కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ లీడర్లు.. కండువా తీస్తే దళారులు..
టాప్ టూ బాటమ్ అందరూ అదే బాపతు!
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కుట్రను బట్టబయలు చేసిన రేవంతన్న
కేసీఆర్ ధరణి తెచ్చిందే దొరల కోసం..
ఒక్క కలం పోటుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములను మళ్లీ దొరల పాలు చేసిండు..
ఖాస్రా పహాణి తీసేసి మళ్లీ బిచ్చగాళ్లను చేసిండు