Sorry, India needs a very educated leader who can negotiate, understand and take decisions directly without the aid of bureaucracy and others.
India is the most complex country in the world to administer. Sadly, ‘uneducated humble beginnings’ are only good for Bollywood scripts.
అడ్డంగా బుక్కైన గోదీ మీడియా.. అదంతా అబద్ధం
ఉగ్రవాదులు కాల్పులు జరపడానికి ముందు.. టూరిస్టుల మతం అడిగారనే కథనాలు పూర్తిగా ఫేక్
అడవుల్లోని చెట్ల మధ్యలో దాక్కొని.. టెర్రిరస్టులు కాల్పులు జరిపారని నిర్ధారించిన ఓ పర్యాటకుడు
తమను మతం గానీ, పేరు గానీ అడగలేదని స్పష్టం
#PehlgamAttack
BJP lie: Terrorists in #Pahalgam only targeted Hindus ❌
Reality: They also killed Syed Hussain Shah — a Muslim civilian ✅
But IT cell won’t tell you this.
Because truth doesn’t fit their narrative💔
🚨BRAINWASH ALERT🚨
BJP has nothing left to offer to people so they are trying hard to scare us Indians by spreading multiple fake news -
❌Congress will implement Sharia Law - CM Adiyanath
❌ Congress will redistribute your wealth to minorities - PM Modi
❌ Congress will bring inheritance tax - HM Amit Shah
*All these claims are 100% fake.*
BJP’s top leadership is not just trying to confuse or distract you anymore—they are straight-up LYING to you. Congress manifesto mentions none of this. Lets have a look at what Congress Manifesto actually promises us-
✅Congress will provide jobs by filling up 30 lakh vacancies in govt posts. (Page 30 of Manifesto)
✅Congress will not increase any tax on middle class throughout its term (Page 31 of Manifesto)
✅Congress will support small businesses so all the nation’s resources don’t get sold to billionaires like Adani (Page 28 of Manifesto)
You can read the manifesto yourself and check it. It is in fact Modi’s policies like Electoral Bonds which have stolen the wealth from people of India and given it to billionaires. That’s why you will not find any similar promise in BJP’s manifesto.
Do not get BRAINWASHED
☑️ Share this message with all your friends and family so they can make an informed decision.
Jai Hind 🇮🇳
https://t.co/PxSSN4NIWT
Just watch those who are voted blindly for some special political parties, #Democracy in India where it goes. Change your thoughts & change your country for your future #Dictatorship#DhruvRathee 🔥
#హైదరాబాద్ -IT అభివృద్ది
కొన్ని జీర్ణించుకోలేని నిజాలు :
************************
👉IT మంత్రి KTR లేకపోతే ఎట్లా ....Computer ను కనిపెట్టింది KTR మాత్రమే అన్నంత బిల్డప్ ఇస్తున్న కొంతమంది ఆందోళన కు అసలు అర్థమే లేదు ....
👉👉👉ఎందుకంటే :
1. హైదరాబాద్ లో IT అభివృద్ది కి ప్రధాన కారణం హైదరాబాద్ యొక్క స్వాభావిక , భౌగోళిక అనుకూలత మాత్రమే
2. ఏ అంతర్జాతీయ సంస్థ అయినా సరే ఒక కంపెనీ స్థాపించాలి , పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు - రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి ...
3. 1.Distaster Back up Mechanisam 2.Disaster Risk Management
4. అంటే .. భూకంపాలు రాకుండా , వరదలు , తీవ్ర తుఫానుల ప్రభావం లేకుండా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని , అక్కడ తమ సర్వర్లను స్థాపిస్తాయి...
5. ఇలా సంపూర్ణ వాతావరణ పరిస్థితులు ఉన్న అత్యంత అనుకూల ప్రాంతంగా "హైదరాబాద్" ను గుర్తించిన IBM సంస్థ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ తో హైదరాబాద్ లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు "సైబర్ టవర్స్ " నిర్మాణం జరిగింది ...
6. అలా మొదలైన IT ప్రస్థానం ... హైదరాబాద్ ను మరో మెట్టు ఎక్కించింది ..
7. హైదరాబాద్ కు ఉన్న అనుకూల వాతావరణం , భౌగోళిక అనుకూలత, అత్యధిక భూ లభ్యత , ప్రజల సానుకూల జీవన విధానం , అందరికీ నచ్చే సంస్కృతి వెరసి ... ప్రపంచ IT కంపెనీలకు "అనువైన గమ్య స్థానంగా హైదరాబాద్ " నిలిచింది ... అంతే తప్ప .... హైదరాబాద్ IT అభివృద్ది కి చంద్రబాబో, KTR ఓ కాదు ...
8. చెన్నై , బెంగళూర్ , ముంబై తో పోలిస్తే హైదరాబాద్ లో స్వాభావిక , భౌగోళిక అనుకూలతలు మరియు భూ లభ్యత , అనుకూల ORR అందుబాటులో ఉంది , త్వరలో RRR కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ IT కి ఎలాంటి డొఖా ఉండదు ...
9. IT మొదటగా అభివృద్ది చెందిన బెంగళూర్ , చెన్నై లలో IT మంత్రుల పేర్లు తెలుసా కనీసం ?
10. చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా ఇదే రభస , రచ్చ , లొల్లి జరిగింది కానీ .... IT అభివృద్ది ఆగిందా ?
11. KCR గానీ KTR గానీ IT కంపెనీల పై , అభివృద్ది పై కొట్టిన డబ్బా కేవలము మరి కొన్ని కంపెనీలను ఆకర్షించడానికి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు అని KCR గారు స్వయంగా చెప్పారు ....
12. హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టే కోడి లాంటిది ... దాన్ని pratir రోజు పొడిగిస్తూ ... పెంచుతూ ... గుడ్లు తీసుకోవాలి .... తప్ప... దాన్ని చంపే ప్రయత్నం చేసి అన్ని గుడ్లు ఒకే రోజు అనుభవిద్దాం అనే ఆలోచన చేయవద్దు ...
13. ఎవరు ఉన్నా లేకున్నా ... హైదరబాద్ అభివృద్ది ఆగదు....IT అభివృద్ది ఆగదు..... మేము ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటాం అని అడుక్కుంటారు పెట్టుబడిదారులు ...
14. పెట్టుబడి దారులకు లాభాలే ప్రధాన ధ్యేయం ... హైదరాబాద్ ను మించిన ప్రదేశం మరొకటి లేదు ....
15. కాబట్టి ... హైదరబాద్ లో IT ఏమౌతుందో అనే "అమాయక బ్రమలు " బంద్ చేసి .......
Hapoy గా Chill అవ్వండి ....IT మాత్రం కట్టండి .....
All The Best
By
Twitter/Prabhakar Chouti
Research Scholor ,Osmania University
ఏం చేశారు రా తెలంగాణలో (2014-2023) ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోనే 85 వేల కోట్ల రూపాయల అప్పులా.......🤦
68 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్నా తెలంగాణను అప్పుల పాలు చేశారు కదా రా....
రేపు రీవ్వు మీటింగ్ లో ఏం జరుగుతుందో చూడాలి✊
Game started 🎯 ఎవరినీ వదిలి పెట్టేది లేదు....🤙