దేశం మనది 🔥
తేజం మనది 🔥🔥
ఎగురుతున్న జెండా మనది.. 🇮🇳🇮🇳
దేశాన్ని ఏకతాటి పై నడిపించే నాయకుడు పుస్తకాల్లో కాదు, నిజంగా కళ్యాణ్ రూపంలో వచ్చేడు!
జై @JanaSenaParty
జై జై @PawanKalyan
జై హింద్!!
టీడీపీ వరుసుగా రెండోసారి ఎందుకు అధికారం లోకి రాలేదు అని చెప్పడనికి ఇదొక ఉదహరణ. అధికార అహంకారంతో పోత్తులో ఉన్న వాళ్లు కనిపించారు, ప్రతిపక్ష పార్టీ కనిపించదు. అధికారం పోయాక మళ్లి అందరి కాళ్లు పట్టుకుంటారు
2019 లో బాబు అంకుల్ కి 23 సీట్లు వచ్చాయి
30% సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు,మంత్రులు కూడా ఓడిపోయారు, ఆఖరికి ఏసీలు ఫ్రిడ్జ్ లు పంచిపెట్టిన సినబాబు కూడా ఓడిపోయాడు.
JSP త్యాగం చేస్తే బాబు సీఎం అయ్యాడు.
ఇప్పుడూ MPTC, ZPTC, లు కూడా త్యాగం చెయ్యాలా?
@Jayesh_kavungal@LokamMadhavi 2019 లొ లోకం ఆంటీకి 5k ఓట్లు వచ్చాయి అంటే డిపాజిట్లు కూడా రాలేదు
TDP త్యాగం చేస్తే MLA అయ్యింది
ఇప్పుడూ MPTC, ZPTC, లు కూడా త్యాగం చెయ్యాలా?
నెల్లిమర్ల నియోజకవర్గంలో MPTC, ZPTC స్థానాలకు జనసేన పార్టీ 100% నామినేషన్లు దాఖలు చేసింది!
పొత్తు ధర్మం ఒక్క జనసేనకే కాదు..టీడీపీకి కూడా వర్తిస్తుంది!
టీడీపీ తగ్గితే మేమూ తగ్గుతాం.. లేకపోతే తగ్గదలే!
సీట్ల సర్దుబాటులో పరస్పర గౌరవం, సమాన న్యాయం ఉండాల్సిందే!
@LokamMadhavi
GAME CHANGER @PawanKalyan 🔥
ఒక్క రోజులో ఆట మార్చేశావ్ గా...
మొన్న జనసేనని అవమానించిన టీడీపీ కార్యకర్త ఇవాళ జై జనసేన అంటునారు.🔥🔥
ఇది మీ స్థాయి...ముందు జనసేన మీద మొరుగుతారు... చివరికి అర్ధం చేసుకుంటారు..
జనసేన లేకపోతే టీడీపీ అంతరించి అయిపొద్ది అని..అర్ధం అయినట్టుంది..😂
🔥 బ్రేకింగ్ న్యూస్
పాతపట్నం నియోజకవర్గం, L.N. పేట మండలం నుంచి కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కొరికాన భవాని గారు ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 🔥🥳
కూటమి కూటమి కూటమి అంటూనే జనసేన కు అన్యాయం..
@PawanKalyan గారి సూచన మేరకు సింగిల్ గానే పోటీకి జనసేన అభ్యర్థులు
ఒంగోలు కార్పొరేషన్ @JanaSenaParty కార్పొరేటర్ అభ్యర్డులుగా 18 మంది పోటీ చేస్తున్నారు. ఈ వార్డుల్లో అమూల్యమైన ఓట్లు జనసేన పార్టీ కి వేసి గెలిపించ ప్రార్థన
@reyazsk786
పాయకరావు పేటలో 87 కి జనసేనకు
20 MPTC లు కేటాయిస్తా అంటే 20% మా పార్టీ అధిష్టానం నాకు ఇదే చెప్పింది
~Home minister @Anitha_TDP గారు
ఈరోజు 30% అంటే 27 స్థానాల్లో నామినేషన్లు దాఖల చేసిన జనసేన నాయకులు..
ఒక్క ZPTC' కూడా లేదు!!
@PawanKalyan@JanaSenaParty
Pawan Kalyan Emo Maa State lo Red sander smuggling cheyakunda chustunte
Vijay Gadi Party member ee Drugs smuggle chestunaru
Clear difference In leadership
వీబీజీ రామ్ జీ పనులపై పశ్చిమ బెంగాల్ బృందం ప్రశంసలు !!
ఆంధ్రప్రదేశ్లో వీబీజీ రామ్ జీ పథకం అమలు తీరును అధ్యయనం చేసేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ అధికారుల బృందం, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్, నందిగామ మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది.
మ్యాజిక్ డ్రెయిన్లు, ఫారంపాండ్లు, ఉద్యాన పంటలు, పశువుల షెడ్ల పనులకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ @mvrkteja IAS పథకం అమలు విధానాలను వివరించారు.
ఏపీలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలోనూ అనుసరించేందుకు కృషి చేస్తామని పశ్చిమ బెంగాల్ అదనపు కార్యదర్శి సమీర్ దాస్ తెలిపారు.
గ్రామీణాభివృద్ధిలో ఏపీ ఉత్తమ విధానాలకు మరో గుర్తింపు .
ఆత్మకూరులో రెండు సీట్లు ఇస్తామని @AnamReddy_TDP గారు చెప్పారు
@TSivasankararao గారు 8 మందికి @JanaSenaParty తరుపున B ఫార్మ్స్ ఇచ్చారు.
అప్పటి నుంచి మన అభ్యర్థుల అందర్నీ నామినేషన్లు విత్ డ్రా చెయ్యాలని ఆనం గారు చెయ్యానీ ప్రయత్నం లేదు...
ఈరోజు ఇలా దిగజారారు...