జనసేనకు ఎందుకు ఓటు వెయ్యాలి?
జనసేనానిని ఎందుకు ముఖ్యమంత్రిని చెయ్యాలి?
2019, ఓటమి తరవాత కూడా
జనసేనాని ప్రజలకోసం ఎంత బలంగా నిలబడ్డారో,జనసైనికులకు,వీరమహిళలకు ఎంత శక్తిని నింపారో చూసి తెలుసుకోండి.
ఇక్కడ చూపించనివారు,ఇంకా బలంగా నిలబడేవారు వేలసంఖ్యలో ఉన్నారు.
#జైజనసేన✊
Development Works Launched in Merged Villages #Anakapalli📍
• Roads
• Drainage & drinking water
• Schools
• Community halls & public amenities
• Open spaces & grounds
• Multiple development works launched with 10+ Crore - 80,81 and 109 Wards.
@KonathalaForAKP@PawanKalyan
సామాన్యులు what's app status ల్లో
గులాబీల దొంగలమ్మ వీడియో పెడితే
నీ కుక్కలు బెదిరించాయి.
ఇప్పుడు లోకమే కోడై కూస్తుంది
ఇప్పుడేం చేస్తావు 😌
#కర్మ#కాలం#ధర్మం
Lokesh garu,
With due respect, being an educated public representative, you would appreciate that even religious celebrations must remain within the framework of environmental law.
The Noise Pollution (Regulation and Control) Rules, 2000, framed under the Environment (Protection) Act, 1986, regulate the use of loudspeakers and public-address systems. Under Rule 5, their use requires written permission and compliance with prescribed conditions and noise limits.
The Supreme Court of India's direction with regards to implementation of the Laws for Restricting Use of Loudspeakers and High Volume Producing Sound Systems, W.P. (C) No. 72 of 1998, decided on 18 July 2005, (2005) 5 SCC 733, dealt specifically with noise pollution from loudspeakers and high volume sound systems and emphasized the enforcement of laws regulating such noise. The Court examined noise pollution in the context of the fundamental right to life under Article 21.
Our ancestors celebrated Ganesh Navaratri with devotion, discipline and cultural richness. They did not depend on high-decibel DJ systems to express their faith. Traditional instruments such as Sannayi, Nadaswaram, Dolu and other indigenous traditional musical instruments were part of our cultural celebrations which gives religious joy as well as the positive vibrations . Our traditions do not need excessive noise to prove our devotion.
Therefore, rather than requesting the Home Minister that “not a single DJ vehicle should be seized,” the appropriate request from a responsible public representative would be "Ensure that permissions are issued without unnecessary harassment, while the Noise Pollution Rules and prescribed sound limits are strictly followed".
Festivals should bring devotion, joy and harmony not noise pollution.
Let us celebrate Lord Ganesha while respecting people, animals, birds and the environment that share this Earth with us.
#HappyGaneshChaturdi #Ganesha @naralokesh@APDeputyCMO@AP_PCB@CPCB_OFFICIAL
#GaneshChaturthi #వినాయకచవితి
అచ్యుత రాయుడు. ..
రాజమండ్రి దగ్గర కొవ్వూరుకి చెందిన స్వచ్ఛమైన జనసైనికుడు. ..
యువరాజ్యం నుండి జనసేన వరకు ప్రతి పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాడు...
పార్టీ కోసం, ప్రజల కోసం రాయుడు చూపిన అంకితభావం, నిబద్ధత స్ఫూర్తిదాయకం
కటిక బీదరికం అతని రాజకీయ ప్రయాణానికి ఆటంకం కాలేదు. ...
వార్త తెలుసుకున్న మరుక్షణం మంత్రి దుర్గేష్ మొదలు నాయకత్వం మొత్తం స్మశాన వాటిక వరకు వెళ్లారు -- డబ్బులో బీదవాడు కాని అభిమానంలో శ్రీమంతుడు . ..
అచ్యుత రాయుడు లాంటి నిస్వార్థ, నికార్సైన జనసైనికుడిని కోల్పోవడం, జనసైనికులందరికీ, తీరని లోటు.
అటువంటి వీర జనసైనికుడికి అశ్రునివాళి
“#PallePanduga 3.0”తో పల్లెల్లో అభివృద్ధి పండగ! 🚜🌾
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి దార్శనికత్వంలో గ్రామీణ ఏపీ లో అభివృద్ధి పనులకు మరింత వేగం.
గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది…
పల్లెల్లో ప్రగతి – ప్రజల జీవితాల్లో మార్పు! 🇮🇳
#PawanKalyan#PawanKalyanForPeople
TT Kandriga - Nennuru Road 📍
• ₹3 Cr development project strengthens rural connectivity in Ramachandrapuram Mandal, Chandragiri Constituency
• Benefiting farmers, students & daily commuters with safer, smoother travel.
• Under The Leadership Of Deputy CM Shri @PawanKalyan
This is last and final warning
@gayatri008_16
నిన్ను ఎవరైనా తిడితే,వాళ్ళని Name it,shame it.Don't drag ourparty into your bullshit things
నీకు అందరూ పరిచయం కదా,వాళ్ళకి చెప్పు
ఎవరైతే బూతులు తిడుతున్నారో వాళ్ళమీద
కేసుపెట్టు.అంతేకానీ,మాపార్టీమీద బురదజల్లాలని చూస్తే మర్యాదగాఉండదు😡
అరకులోయలో కొత్త పర్యాటక ఆకర్షణ !!
కాఫీ తోటల అందాల మధ్య అటవీ అభివృద్ధి సంస్థ నిర్మించిన వినూత్న Wooden Bridge ను ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రారంభించారు.
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నడిచే ఈ వుడెన్ బ్రిడ్జి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
పర్యాటక అనుభూతిని మరింత మెరుగుపరిచేలా త్వరలోనే ఈ వుడెన్ బ్రిడ్జిని మరో 200 అడుగులు పొడిగించనున్నారు.
ప్రకృతి అందాలకు ఆధునిక పర్యాటక వసతుల జోడింపు… అరకులోయకు మరింత ఆకర్షణ .
In @PawanKalyan's Governance
Swacha Ratham
Magic drains
AdaviThalliBaata
Swarna panchayithi portal
Palle panduga
Amarjeevijaladhara
Make Andhra as a Fast Development State in India,attract otherstates and country adminstration too
#THANKYOUPAWANSIR#PawankalyanTransformsAP