Kids are dying from fake cough syrup.
Fake cancer drugs are in Indian market.
And politicians are getting full-body scans in USA. This hypocrisy must stop.
There should be a law- If you want to contest elections, you will use government hospitals only.
ఇంట్లో భర్త వేధిస్తున్నాడు అని పోలీసు స్టేషన్ కి వెళ్తే, నీ తరుపున ఎవరిని అయినా తీసుకువస్తే కంప్లైంట్ తీసుకుంటాం అని పోలీసు వారు సమాధానం ఇచ్చారు అని తెలుసుకున్న
@galla_madhavi అక్క.. తానే స్వయంగా వెళ్ళి, నేను హామీగా ఉంటాను ఇప్పుడు తీసుకుంటారా అని అడగటం 👌👌👌 🥵🥵🥵🥵
కార్యకర్త కూడా ఆశించేది ఇదే, మమ్ముటి గారి one 1 movie సీఎం తనను నమ్మిన వ్యక్తి కోసం వెళ్లినట్టు, ఎమ్మెల్యే కూడా ఇలా నాకోసం వస్తారు అని నమ్మకం ఇవ్వడం, అలాంటి నమ్మకండి గెలుచుకోవడం అనేది కార్యకర్త యొక్క కోరిక.
కానీ అలా ఉండటం ఈరోజుల్లో చూడలేం
సూపర్ అక్క 👌👌👌👏👏👏👏
★ ఐదేళ్ల విధ్వంసక పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై మాట్లాడటం విడ్డూరం
★ రైతాంగం, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు లేదు.
★ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పట్టుదల, కృషితోనే పోలవరం ప్రాజెక్టు సాకారం కానుంది.
★ చంద్రబాబు గారు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీళ్లందిస్తుంటే ఓర్వలేక అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.
★ పోలవరం డయాఫ్రం వాల్ విషయంలో అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలు, నిర్లక్ష్యమే ప్రాజెక్టుకు తీవ్ర నష్టం కలిగించాయి.
★పట్టిసీమ నీళ్లు తాగుతూ వాడుకుంటూ ఆ ప్రాజెక్టు పేరు ఎత్తటానికి కూడా ఇష్టపడడం లేదు
★ 2023 మార్చిలోనే 41.15 మీటర్ల ఎత్తుకు సంబంధించి ప్రతిపాదనలు పంపి ఇప్పుడు అదే అంశంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.
★22 మంది ఎంపీలను పెట్టుకుని ఐదేళ్లు కేసుల మాఫీ కోసం పైరవీలు చేశాడు తప్ప ఒక్కసారి కూడా పోలవరం డ్యాం గురించి గానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు
★ ఒక్కసారైనా పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం వద్ద గట్టిగా మాట్లాడకుండా ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరం.
★ ఎల్‌నినో ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఇప్పుడు గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి ఇప్పుడే కళ్లుతెరిచినట్లు ఉన్నాడు
★ వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులను అప్రమత్తం చేస్తూ, సమగ్ర నీటి నిర్వహణతో రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటున్నారు.
★ఐదేళ్లు అవకాశం ఇస్తే డ్రామాలు వాడి నేడు ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు విస్తుంటే ఓర్వలేక విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు
★ దశాబ్దాలుగా తమను ఆదరించిన పులివెందులకే నీళ్లివ్వలేని వాళ్ళు, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.
★ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ రాయలసీమలో సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చంద్రబాబు గారు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
★ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు.
★ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాజెక్టుల పూర్తికి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
మీడియా సమావేశం, గొల్లపూడి:
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #DevineniUma #VeligondaProject #Polavaram #Pattiseema #PolavaramLeftMainCanal #AndhraPradesh
గట్స్ ఉండాలి - ప్రజల పక్షాన నిలబడాలి అనే కమిట్మెంట్ ఉండాలి. 💪👏
ఒక మాస్ లీడర్ గా ఎదగాలి అంటే అభివృద్ధి తో పాటు ఇది చాలా ముఖ్యం.
@naralokesh@ncbn ఇది గుర్తుపెట్టుకోండి. 2029 లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే ముందు ఇలా కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. ఒకే తరహా మూస రాజకీయాలు చేసే వాళ్ళని దూరం పెట్టండి.
@galla_madhavi 👍
India is an amazing country where people die in a 30-minute ATM queue during winter, but none die in 21-hour iPhone queues during 35-degree, hot & humid temperatures.
కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/dyFeG27Hoc
కేంద్రమంత్రి కుమారుడైన బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైతే.. 9 రోజుల వరకు అతడ్ని పట్టుకోలేదు
జనసేన ఎంపీ కుమారుడు సంజుష్ తన ఆస్టిన్ మార్టిన్ కారుతో ఢీకొట్టి ఓ యువతి మృతికి కారణమైతే.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి వదిలేశారు
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కూడా కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొని పారిపోతే.. రాత్రికి రాత్రే బెయిల్ దొరికేసింది
కానీ.. ట్వీట్ వేసిన పాపానికి మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేయడానికి ఉదయాన్నే 5 గంటలకు భారీ సంఖ్యలో ఇంటికి చేరుకున్న పోలీసులు
ఏదో పెద్ద నేరం చేసినట్టు.. పెద్దఎత్తున పోలీసులు చేరుకొని, గేటు తాళాలు పగులగొట్టి మరీ లోనికి వెళ్లిన వైనం
ఉండవల్లి కరకట్ట రోడ్డులోని ఇస్కాన్ మందిరాన్ని సందర్శించి శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోపూజ చేసి, గోవులకు గ్రాసం తినిపించడం జరిగింది. తదుపరి ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ ప్రభుజీ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకుని ఆలయంలో భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.
కారుతో అమ్మాయిని గుద్ది చంపిన జనసేన ఎంపీ కొడుకును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇలానే అత్యుత్సాహం చూపించారా??
POCSO కేసులో బండి కొడుకు 15 రోజులు తప్పించుకుంటే పోలీసులు ఇలానే అత్యుత్సాహం చూపించారా ??
గుద్ది చంపితే, అత్యాచారం చేస్తే పట్టించుకొని పోలీసులు, సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ పెట్టినందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS ను అరెస్ట్ చేయడానికి అతని ఇంటి గేట్ తలుపులు పగులగొట్టి మరి రేవంత్ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు.
https://t.co/5shkAke3MP
సగటు కార్యకర్త ఏం అనుకుంటున్నారు అనేది ఈ పోస్టులో ఉన్న కామెంట్స్ చూడచ్చు...
కార్యకర్తలను బెదిరించడం కూడా చేస్తున్నారా 😳😳😳
@naralokesh అన్న బాలేదు అన్న 😔😔
New phone, new EMI… same old bills! 😂 Maybe it’s time we queue up to make a difference, not just upgrade our phones. The real upgrade is a better society. ❤️
వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ప్రవచనకర్త
#vinayakachavithi#AndhraPradesh
వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ప్రవచనకర్త
#vinayakachavithi#AndhraPradesh
వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ప్రవచనకర్త
#vinayakachavithi#AndhraPradesh
వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ప్రవచనకర్త
#vinayakachavithi#AndhraPradesh