అయ్యా @ysjagan గారు మానవత్వంతో ఆలోచించండి. కోర్టులకెళ్లి ఆర్డర్లు తెచ్చుకునే టైమా ఇది ? పాలన ప్రజలపైన చేయండి వారి శవాలపైన కాదు ముందు వారి బాగోగులు చూడండి వెంటనే పరీక్షలు రద్దు చేయండి.
- శ్రీమతి పి.యశస్విని గారు, PAC సభ్యురాలు & విజయనగరం ఇంఛార్జి.
#JSPForStudents@PawanKalyan
కరోనా ఉధృతిలో లక్షల విద్యార్థులనే కాదు వారి కుటుంబాలనూ కరోనా ముప్పులోకి నెట్టేస్తూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా మే 1వ తేదీ శనివారం తమ నివాసంలోనే శాంతియుతంగా నిరసన గళాన్ని వినిపించాలని ప్రతీ వీరమహిళకు విజ్ఞప్తి.
కరోనా ఉధృతిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలనే @ysjagan గారి @AndhraPradeshCM ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా "@JanaSenaParty వీర మహిళ నిరసన దీక్ష" లో జనసేన తెలంగాణ వీర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి రత్న పిల్లా, హైదరాబాద్.
#JSPForStudents@PawanKalyan