ప్రతీకారానికి ప్రత్యర్థి పదింతలు బలవంతుడైన పరిస్థితి మారనివ్వకూడదు.✨🦁🤞
The only journey is the journey within.
Personal development is a major time-saver.
విచక్షణా జ్ఞానం లేని వింత జాతులకు విలువనిచ్చిన విధాత.
మీ వల్లనే మా జాతులకు విముక్తి కలిగింది.మీ వల్లనే ఈ దేశ భవిష్యత్తు మారింది.చరిత్రను తిరగరాసిన మహాశయా నీకు వందనము. నిన్ను మరచిన సమాజం ఇంకా బానిస సంకెళ్లను ముద్దాడుతుంది.నీ జయంతి వర్ధంతలకు నీకు దండలు వేస్తుంది,దండాలు పెడుతుంది.
బానిసత్వాన్ని రద్దుచేసిన సామ్రాట్ అశోక రాజ్యాన్ని తిరిగి స్థాపించిన యోదుడు నిజమైన వారసుడు చత్రపతి_శివాజీ_మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.అధికారం మాత్రమే గుర్తింపునిస్తుంది.యుద్దం యోదులను తయారుచేస్తుంది.శూద్రులు సింహాసనంపై కూర్చోవడం అంటే అగ్రవర్ణల తలలు తెగిపడ్డాయని అర్థం.
#Shivjayanti