The Congress, Owaisis and KCR are in politics for the 4th, 3rd and 2nd generations.
This time around the BJP will come in Telangana and not 4G, 3G or 2G.
#RaithuGosaBJPBharosa
ఏబీవీపీ రంగారెడ్డి..
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలలో,ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని ఏబీవీపీ వీరపట్నం విభాగ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలోకి దూసుకెళ్లి అడ్మినిస్ట్రేషన్ ముందు దర్నని నిర్వహించడం జరిగింది.
ఏబీవీపీ రంగారెడ్డి..
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలలో,ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని ఏబీవీపీ వీరపట్నం విభాగ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలోకి దూసుకెళ్లి అడ్మినిస్ట్రేషన్ ముందు దర్నని నిర్వహించడం జరిగింది.
కాళోజి మెడికల్ యూనివర్సిటీ పీజీ కౌన్సెలింగ్ లో సీట్ల బ్లాక్ దందాపై CBCID దర్యాప్తు జరిపి,కుంభకోణంలో భాగమైన కళాశాలల గుర్తింపు రద్దు చేసి,ఈ దందాను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీ,ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా..
ఏబీవీపీ జనగామ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జనగామ జిల్లా కలెక్టరేట్ ను పెద్ద ఎత్తున ముట్టడి చేయడం జరిగింది
#KCRFailedTelangana@ABVPVoice@TelanganaCMO@KTRTRS
ABVP continuing its efforts in protecting lands of not only in osmania but also in all other campuses like HCU, MGU and KU. Recently the efforts are on, to allot the lands of school of mining in Kothagudem which now the property of KU to others. ABVP will save campuses.
బంగారు తెలంగాణ కాదు కరోనా తో శవాల తెలంగాణ అవుతున్నా, హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయక,ఆక్సిజన్ ను సరఫరా చేయక ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన తెలంగాణ ప్రభుత్వం. #TsCmFailureToHandleCovidCases
अभाविप महाविद्यालयों एवं विश्वविद्यालयों में अंतिम वर्ष के परीक्षा व मूल्यांकन संबंधित प्रश्नों को लेकर विभिन्न प्रदेश सरकारों द्वारा त्वरित समाधान स्वरूप लिये जा रहे निर्णयों से अवगत है और यह मानती है कि यह निर्णय भविष्य में शैक्षणिक व्यवस्था को प्रभावित करेंगे।#ABVPForEducation