కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah సమక్షంలో బిజెపిలో చేరిన శ్రీ రాజగోపాల్రెడ్డి
మునుగోడులో ��ిజెపి బహిరంగ సభలో శ్రీ రాజగోపాల్ రెడ్డికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ అమిత్ షా
#SwagathamAmitShahJi
తెలంగాణ ఒచ్చినాక కూడా ఆగని రైతుల ఆత్మహత్యాలు, నిరుద్యోగుల బలిధానాలు.
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి సమరశంఖాన్ని పూరించి, ప్రజాప్రభుత్వ స్థాపన కోసం అడుగులు వేసేలా కార్యకర్తలకి అమిత్ షా గారు దిశానిర్ధేశం చేయనున్నారు
#SwagathamAmitShahJi
అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ లో వారు కోరుకున్న తెలంగాణ నిర్మాణానికి మునుగోడు సభ ద్వారా రాక్షస పాలనపై సమరశంఖాన్ని పూరించనున్నారు
#SwagathamAmitShahJi
తెలంగాణ లో కుటుంబ పాలన అంతమొందించి, బాధలో ఉన్న ప్రజలకు సుపరిపాలన అందించుటకు సమరశంఖాన్ని పూరించడానికి మున��గోడు విచ్చేస్తున్న కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు
#SwagathamAmitShahJi
ప్రజా సంగ్రామ యాత్ర 3
దాదాగిరి చేసే పాలకుర్తి, జనగామలో టీఆర్ఎస్ నేతల సంగతి చూస్తా...ప్రజల కోసం బీజేపీ సైని���ులు గూండాలుగా మారేందుకు సిద్ధం అని జనగామ గడ్డపై గర్జించిన @bandisanjay_bjp గారు.
#PrajaSangramaYatra3
భారత ఉపరాష్ట్రపతి గా శ్రీ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లోప్రమాణస్వీకారం చేయించగా.. ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు సహా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం లో @bjp4bhagyanagar శ్రీ @SamreddyReddy , సైదాబాద్ కార్పొరేటర్ శ్రీ
@ArunaKothakapu , సీనియర్ నాయకులూ సుభాష్ చందర్ జి , నర్సింహా ,శ్రీకాంత్ రెడ్డి , గౌర దేవేందర్ , కోతకాపు రవీందర్ రెడ్డి , మలక్పేట్ నియోజిక వర్గ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఆజాది క అమృత్ మహోత్సవ లో భాగంగా ఈరోజు మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం లో తిరంగా యాత్ర నిర్వహిం���డం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా మలక్పేట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
@BJP4Telangana
@JM_Scindia
#AzadiKaAmritMahotsav
Inaugurated Chhatrapati Shivaji Maharaj Statue at Proddatur Grampanchayat in Chevella Assembly, and addressed the gathering on this occasion.
Joined by @KVishReddy garu & karyakartas in large number.