Sending my best wishes to the inimitable genius Vetrimaaran sir, my brother @SilambarasanTR_, rockstar @anirudhofficial, and the entire #Saamrajyam / #Arasan team.
https://t.co/Vc9W9UjAHT
I’m sure the best of STR is yet to come and who better than Vetri sir to showcase it on the big stage.
This one already feels special.
@naralokesh
Hello lokesh anna my name is malampati venkatesh i am from bayyavaram(village),kurichedu mandal,Prakasam https://t.co/2T3yS9s2TO per below document my grand father has written a plot in my father name and now he was expired and land was claimed illegally kindly help
నా పేరు వీరేంద్ర, మాది రాజంపేట అన్నమయ్య జిల్లా నేను గత రెండు నెలలుగా కిడ్నీ ఫెయిల్ సమస్యతో బాధపడుతున్న ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి చూపించా క��నీ ఇప్పుడు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా దెబ్బ తిన్న చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం చేతులు జోడించి అడుగుతున్నా please సహాయం చేయండి 🙏
నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సదర్భంగా స్మరించుకుంటూ 🙏
జోహార్ హరన్న..
#JoharHaranna
నీ ముఖం చూడకుండా, నీ గొంతు వినకుండా, నీ వెచ్చని ఆలింగనాన్ని అనుభూతి చెందకుండా 365 రోజులు గడిచాయి. నేను ప్రతిరోజూ నిన్ను ఎక్కువగా మిస్ అవుతున్నాను, నా హృదయం ఇంకా ఆ బాధను అనుభవిస్తోంది, మనం మళ్ళీ కలిసే వరకు, నాన్న, నేను నిన్ను నా హృదయంలో మోస్తాను మరియు నా జ్ఞాపకాలలో నువ్వే ఉంటావు