కుటుంబానికి దూరంగా ఉండాల్సినదేనా? అలా కాకుండా స్థానికత మరియు సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు జరిపిన మాకు న్యాయం అయితుంది.
సూపర్ న్యుమరి పోస్టులు సృష్టించి మా స్థానిక జిల్లాకు పంపాలని కోరుతున్నా. మా కుటుంబాలకు దగ్గర చేయండి.
#justicefor_nativeemployees