करीब 300 सांसद शांतिपूर्ण धरना करना चाहते हैं, लेकिन पहले दिन हमें चुनाव आयोग के दफ्तर के पास रोका गया।
फिर दूसरे दिन हमें जंतर-मंतर जाने से रोका गया और हमारे लोगों को मारा।
सच्चाई ये है कि नरेंद्र मोदी, अमित शाह, मोहन भागवत और ज्ञानेश कुमार ने Criminal Conspiracy करके देश को हाईजैक किया है। संविधान को नष्ट किया और वोट चोरी की है।
They (Amit Shah, Narendra Modi, Mohan Bhagwat and Gyanesh Kumar) will be brought to justice. This is our guarantee, and you will see it happen.
: नेता विपक्ष श्री @RahulGandhi
📍 दिल्ली
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల గొంతుకను కాపాడే ప్రక్రియ మొదలైంది.
ప్రజలకు న్యాయం, ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని తిరిగి తీసుకువచ్చే ఈ ప్రక్రియ ఇక ఆగదు.
#RahulGandhi#Telangana
"జిస్కా జిత్నీ ఆబాదీ.. ఉస్కీ ఇత్నీ హిస్సేదారీ"
సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారి సంకల్పం
📍 ఓబీసీ సింహగర్జన సభ | శంషాబాద్
#RahulGandhi#CasteCensus#Telangana
రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
ఓ మహిళా వ్యాపారవేత్త అపాయింట్మెంట్ కోసం వస్తే, సీఎం సన్నిహితుడంటూ ఫామ్‌హౌస్‌కు, కారులోకి రమ్మని వేధించిన ఆ కామాంధుడు ఎవరో రేవంత్ సమాధానం చెప్పాలి!
ధైర్యంగా ముందుకు వచ్చి ఆధారాలు ఉన్నాయని మొరపెట్టుకుంటున్నా ఎందుకు చర్యలు లేవు? బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు.
వెంటనే విచారణ జరిపి ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం!
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఫహీం ఖురేషి తన కొత్త BMW కారులో షికారు కొడుతున్నాడు.
ప్రస్తుతం అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇతని కంట్రోల్ లోనే వుంటాయ్.
Govt, కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అడిగినా చెప్పుతారు.
Protect My Dignity!!!
This is a heartfelt pray from a woman entrepreneur, Sobha Reddy, who runs an advertising agency in Hyderabad, Telangana.
24hours since she came on social media exposing a Congressman who asked her to come to his farm house and entertain him or at least go for a 15 minute drive in his BMW to take care of his needs.
She is mother of three kids, trying to establish her business and this is what she faced at the Telangana Secretariat.
Absolute shamelessness!!!
She is not telling the name of the person purely out of fear. The man is a close associate of the Chief Minister. She has proofs and is willing to share everything with the @TelanganaCMO@revanth_anumula
Her fears are justified considering the kind of vilification she is being subjected to since she came out yesterday. They even pulled out a very old FIR and tried to sidetrack the allegations.
Absolutely disgusting.
Harassment, exploitation and assault is not always visible, not always caught on camera. It is not always black and white like the Bihar incident. There is a lot that exists in the grey and happens in power corridors by men who aren’t wearing lungis & carrying away young girls.
Sometimes it will be a man in a BMW, who threatens a young mother to bow down or go out of business. He will use his connection with the CM and try to silence his victim.
I loved the - “Smash The Patriarchy” slogan of Rahul Gandhi. It is catchy, and has a nice ring to it.
But slogans alone cannot empower people, if women are harassed in the secretariat by powerful people - and no one bats an eye!!!!
మిథున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని శోభారెడ్డి కన్నీటి వీడియో విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క అపాయింట్మెంట్ ఇస్తే మున్సిపల్ శాఖలో అవినీతిపై ఆధారాలు అందిస్తానని, తనను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్న వ్యక్తి గురించి సీఎంకు వివరిస్తానని తెలిపారు.
#ShobhaReddy#Cm#Telangananestham