రామమందిర నిర్మాణాన్ని అడ్డుకున్నామని స్వయానా ఒప్పుకున్న రాహుల్‌కి, భక్తులపై కాల్పులు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అయోధ్య గురించి మాట్లాడే అర్హత ఉందా?! #ManaModi#ayodhya#BJP4IND#Congress#viral#viralreel
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మంత్రంతో మౌలిక వసతుల కల్పనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మోదీ ప్రభుత్వం. దేశ ప్రగతి పథంలో ఇండియన్ రైల్వేస్ శర వేగంగా దూసుకుపోతోంది. #ManaModi#modi#NarendraModi#HydrogenTrain