రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan
సచిన్ కొడుకు సచిన్ కాలేదు
అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు
చిరంజీవి కొడుకు మాత్రం చిరంజీవే అయ్యాడు
Man Of Masses Ram Charan 🔥
#HappyBirthday#HBDRamCharan#RamCharan𓃵
బెల్టులు ,బూటులు ,అమ్మవడి మాకొద్దు ;మా స్కూల్ మాకు కావాలి !!CM DOWN !! DOWN !! అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం వద్ద నినాదాలు చేస్తున్న విద్యార్థులు తల్లి తండ్రులు.
Issue arises because of ruling YCP decision to close Govt Aided Schools and colleges.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది.