గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్ సరఫరా
ఎండీయూ వాహనం వెళ్లలేని గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో కొత్త రేషన్ షాపుల మంజూరు
ఫౌర సరఫరాల శాఖ కమిషనర్
#CivilSupplies
పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేక కడుపు మంటతో రగిలిపోతున్నారు ఈనాడు, టీడీపీ. విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణిస్తే కడుపు మంట ఎందుకో అర్థం కావడం లేదు. నాణ్యమైన, ఎక్కువ ఫీచర్లున్న ట్యాబ్‌లు మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే కొనుగోలు.
#BanYellowMediaSaveAP#KillTDPSaveAP
రాష్ట్రంలో కొత్త వేరియంట్లు లేవు అన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఒక వేళ రాష్ట్రంలో కోవిడ్ బీఎఫ్ - 7 వేరియంట్ ప్రభావం చూపితే..
మర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
#Covid
పోలవరానికి రూ.5,036 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు CWC, PPA సిఫార్సు. సిఫార్సును ఆమోదించిన కేంద్ర జల శక్తి శాఖ. ఒకటి రెండురోజుల్లో కేంద్ర మంత్రి షెకావత్ సంతకం.
#YSRPolavaram#PolavaramProject
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
బాల కృష్ణ బసవ తారకం ఆస్పత్రికి కూడా వివక్ష లేకుండా బిల్లులు చెల్లించాం..
చంద్రబాబు చెల్లించని బిల్లులను మేం చెల్లించాం.
అవసరముంటే ముందుకెళ్లండనే సీఎం జగన్ గారు చెబుతారు.
#YSJaganCares#CMYSJagan
ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ..
ఏ పనైనా అభివృద్దికే వస్తుంది...
ప్రజలకు ఏం చేయాలి..
చెడిపోయిన వ్యవస్థలను ఎలా గాడిలో పెట్టాలి..
ఇవే చర్చలు..
ఈ చర్చల నుంచి పుట్టుకొచ్చినవే..
ఈ సంక్షేమ పథకాలు.
#CMYSJagan
రీ సర్వేలో కీలకంగా సర్వేయర్ల సైన్యం. వారి వల్లే విజయవంతంగా ముందుకు సాగుతున్న భూముల సర్వే. సర్వేకు అక్కరకు వచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ. సచివాలయాల్లో 11,600 మందిని నియమించిన ప్రభుత్వం. పట్టణాల్లో 14,900 సైన్యం. సర్వేయర్లకు 50కిపైగా అంశాల్లో శిక్షణ.
#YSJaganMarkGovernance
జోరుగా రబీసాగు. ఈ ఏడాది సాగు లక్ష్యం 58 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 19.53 లక్షల ఎకరాల్లో పంటల సాగు. 7.56 లక్షల ఎకరాల్లో శనగలు. 3.07 లక్షల ఎకరాల్లో మినుములు. 3.07 లక్షల ఎకరాల్లో వరి, 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న. రాష్ట్రంలో సమృద్దిగా ఎరువుల నిల్వలు.
#YSJaganWithFarmers
సచివాలయ సిబ్బందికి 'బోధనేతర' బాధ్యతలు. వెల్ఫేర్ అసిస్టెంట్‌కు బడి పిల్లల హాజరు పర్యవేక్షణ. ప్రతి స్కూల్లోనూ ఫిర్యాదుల బాక్స్.. వాటి బాధ్యత మహిళా పోలీసులకు...ANM, వేల్ఫేర్ అసిస్టెంట్లకు మధ్యాహ్న భోజన పర్యవేక్షణ.
#YSJaganMarkGovernance
'పాపికొండల' ప్రత్యేక ప్యాకేజీలు రెడీ. రాజమండ్రి , గండిపోచమ్మ పోలవరం నుంచి బోట్లు రెడీ. క్రిస్మస్, సంక్రాంతి వేళ కుటుంబ సభ్యులతో కలిసి విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్‌ను ఏపీ టూరిజం సిద్దం చేసింది.
#PapikondalaTour#APTourism
పేదలకు న్యాయం జరగాలంటే మళ్లీ వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలన్నారు సీఎం జగన్. ప్రతి గడపలో కనీసం 5 నిమిషాలు గడపాలన్నారు. మూడున్నరేళ్లలో చేసిన మంచిని ప్రతి ఇంటా చెప్పాలన్నారు. ఎమ్యెల్యేలు, సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.
#CMYSJagan#GadapaGadapakuManaPrabhuthvam
వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే...ఐచ్చిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు. మొత్తం 23 సాధారణ సెలవులు.. 22 ఐచ్చిక సెలవులు.నెగొషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద 16 సెలవులు. సెలవుల క్యాలండర్ విడుదల చేసిన ప్రభుత్వం.
#CMYSJagan