#Nayanthara వృద్ధి రేటును తిరిగి 12% నుండి 15% స్థాయిక�� తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం..తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఉన్నప్పటికీ, వృద్ధి వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది..
#ChandrababuNaidu
#AndhraPradesh
#BlockbusterTheRajaSaab పోలవరం పూర్తయితే నీటి నిర్వహణ, లభ్యతలో ఏ ఇతర రాష్ట్రాలు ��ంధ్రప్రదేశ్తో పోటీ పడలేవు..మిగులు నీటిని పొరుగు రాష్ట్రాలకు కూడా అందించే అవకాశం ఉంటుంది.పోలవరం నుండి విశాఖపట్నం, కృష్ణా ఖర్చు లేకుండా నీటిని తరలించవచ్చు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#JanaNayakudu పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టిసీమ ప్రాజెక్టును కేవలం ఏడాది కాలంలోనే పూర్తి చేశాం. దీనివల్ల కృష్ణా డెల్టాకు సకాలంలో నీటిని అందించి పంటలను కాపాడగలిగాం.రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన, ప్ర���ుత్వ లక్ష్యం.
#PolavaramProject
#ChandrababuNaidu
#AndhraPradesh
#JanaNayaganPongal పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం 'మేడ్ ఇన్ ఏపీ' కాన్సెప్ట్‌తో హౌస్ బోట్లను తీసుకువచ్చింది.కేరళ హౌస్ బోట్లకు ధీటుగా, విలాసవంతమైన గదులు, ఏసీ ఇతర సౌకర్యాలతో వీటిని తీర్చిదిద్దారు.
#ChandrababuNaidu#AndhraPradesh