𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐮𝐫𝐲. 𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐞. 𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐨𝐟
#DavidReddy ❤️🔥
I poured everything I had into this journey.
Every moment was driven by conviction, while our director’s relentless vision and trust gave this force its shape and magnitude.
We forged this to deliver a truly world class Pan-India cinematic experience.
What you are witnessing is only the first spark. And I promise you this, Rakshas Reddy will definitely thrill you.
The storm is coming 🔥 🔥
@RiaboshapkaM@itshanumareddy@bharathmotukuri@venktareddy9916@VSMotionPicture@truradix@dopvenu@RaviBasrur@SupremeSundar
https://t.co/gCAZtEQ0FU
There are great heroes and there are great villains.
He is that and this and a lot more.
Here he is to remind you one more time why he is THE @themohanbabu
Welcome Onboard Sir
#TheParadise
"ఊ ఎప్పుడూ ఎదవ పాలిటిక్సేనా! అప్పుడప్పుడు కళాసేవ చెయ్యాల. సరదాగా ఈ సీన్ జూడు"
"బానే ఉంది సర్"
"అలా సప్పగా తెలుస్తావేందయ్యా"
"మన రాజకీయాల్లో దేనికి ఈ సీనుతో పెద్ద లింక్ లేదు సార్"
"అదే మరి నే జెప్పేది. ఆ పాలిటిక్స్ వదిలేసి కాస్త రిలాక్స్ అవ్వు. ఇప్పటిది కాదు జమానా నాటి రాజకీయం ఇది"
"అలాగైతే అద్భుతం సార్"
#సినీసిత్రాలు
కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
ఓ కేసులో ఎంక్వయిరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషనుకు తీసుకువచ్చి దారుణంగా కొట్టారని, థర్ద్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడి ఆరోపణ.
తీవ్రమైన గాయాలతో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి, అనంతరం గాంధీ ఆస్పత్రిలో చికిత్స.
విషయం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో, విచారణకు ఆదేశించిన కమిషనర్ అవినాష్ మహంతి.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Happy Birthday to the multi talented and great personality @themohanbabu garu..
I always admire your great contribution to the film industry as well as the education field.
Have a great year ahead sir..
#HBDMohanBabu Garu
మా కుటుంబానికి అత్యంత ఆప్తులు మరియు తండ్రి సమానులు పద్మశ్రీ @themohanbabu గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు షిర్డీ సాయినాధుని ఆశీస్సులతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
@iVishnuManchu@LakshmiManchu@HeroManoj1#HBDMohanBabu #DevineniNehru #DevineniAvinash
@ravindraraj11 Sir, whatever articles you are sharing is very valuable one.
Mana manchi thanani chethakani thanam la bhavinche samajam lo unam eppudu.
Don't be too good sir..
@santhoo9 నిజమే కానీ, చిరంజీవి ఇప్పటికే ఈ సినిమా ప్రచారం కోసం ఒక డైలాగ్ చెప్పడం చూసాక నాకు తోచిన ఆలోచన ఇది.
ట్రోల్ చేసే వాళ్ళని పట్టించుకుంటే సినిమా అస్సలు తీయలేరు.
మోహన్‌బాబు చెప్పిన నాలుగు డైలాగ్స్ ఆడియోలు చేసి పెడితే చాలు. ట్రోల్ బ్యాచంతా అన్నీ మూసుకునేవారు.