లక���ష్మీస్ ఎన్టీఆర్ లో నందమూరి కుటుంబాన్ని
నెగిటివ్ గా చూపించినా
వ్యూహం,కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాల్లో
చంద్రబాబును సైకోగా,లోకేష్ ను పప్పులా చూపించినా
సోషల్ మీడియాలో దున్నపోతుకి చంద్రబాబు,
లోకేష్ ఫోటోలు పెట్టి పోస్ట్లు పెట్టినా సరే
చిరంజీవిని ఒక్క మాట తగ్గించి అంటే చాలు ఆ తృప్తితో అన్నం కూడా తినకుండా బ్రతికేస్తా అన్నట్టు వాడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి పరువు తీసుకుంది.
యాక్...థూ...ఇదొక బ్రతుక..
ఇంటర్వ్యూ మొత్తం వాడు చిరంజీవి గారి గురించి
మాట తూలకపోతాడా అని తహతహలాడిపోయింది.
అది చివరికి బాలకృష్ణకి నెగిటివ్ అయింది.
ఒక మనిషి మీద ఇష్టంతో మరొకరి ద్వేషించడానికి
ఒక మనిషి మీద ద్వేషంతో ఇంకొకరిని ఇష్టప���టానికి
ఉన్నా తేడా ఇదే..
#tollywood
Remembering Kaikala Satyanarayana Garu on his Jayanthi. One of the most prolific and versatile actors of Telugu cinema. 💛
#KaikalaSatyanarayana#PrabhakarReddy
గత కొన్ని రోజులుగా ఇష్టమొచ్చినట్టు అసత్యాలు మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన *పరిటాల శ్రీరామ్.* నేను ధర్మవరంలో ఉన్నాను కాబట్టి నీఆటలు చెల్లుతున్నాయని.. అదే రాప్తాడులో ఉంటే వేరే విధంగా ఉండేదని... మాటలు జాగ్రత్తగా ��ాట్లాడకపోతే.. తోలు తీస్తానని... ప్రకాష్ గుర్తు పెట్టుకో.. నేను గనుక ప్రేమ లేఖలు రాస్తే గుండెలు అదురుతాయి, బెదరాల్సినవి బెదురుతాయన్నారు. వచ్చే గురువారం నీ దగ్గరకు తప్పెట్లు, చెప్పులు వస్తున్నాయని.. చెప్పులతో కొట్టించుకుంటావో, చెప్పుల దండ వేయించుకుని తిరుగుతావో చూసుకోవాలని శ్రీరామ్ హెచ్చరించారు.
#ParitalaSreeram
#Teamparitala
Before mocking the Srikakulam dialect, remember this:
Vangapandu Prasada Rao's songs inspired an entire generation.
Even Gaddar admired him, and his revolutionary folk style carried Vangapandu's influence.
A dialect is not something to ridicule it's a culture to respect.