BUZZ : #HelloKadhal: ₹21 Cr Pre-Release Business Against a ₹20 Cr Budget💰.
#Arya , #NikhilaVimal & #VaishnaviChaitanya upcoming romantic entertainer #HelloKadhal is generating strong trade buzz ahead of its theatrical release on December 4, 2026.
📺 Digital & Satellite Rights: Reportedly sold to Zee TV for ₹18 Cr across all languages.
🎵 Audio Rights: Reportedly sold for ₹3 Cr.
💰 Total Reported Pre-Release Business: ₹21 Cr
With a reported budget of ₹20 Cr (excluding Arya’s remuneration), the film has potentially recovered its production cost through non-theatrical rights even before hitting theatres.
A ₹1 Cr surplus on paper before theatrical revenue🔥.
Follow 👉 @FilmyBowlTamil
సౌత్ సినిమాల్లో మగాళ్ళు..🤙
కూటమిలో ఉంటే ఏదొక రోజు ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అవుతాడు..
Note: PK ఆ నడిపొడి మాటలు, కుల సన్నాసుల మాట వినకుండా ఉంటే ఏదొక రోజు కచ్చితంగా CM అవుతాడు..🤗
��న్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
నిను మోసినా నను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా...
నిను కోసినా నను కోసినా రాలే రగతం ఎరుపేనన్నా...
చిన్న పెద్దా తేడా ఎట్లొచ్చెరా... నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా...
మ��ట్టుకుంటే మైల ఎట్లయ్యరా... కొట్టి కొట్టి గుండె డప్పెయ్యరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా.
@LyricsShyam గారు రాసిన గొప్ప పాట✍️
Watch Full Interview
https://t.co/b0aaanT6fq
Chala manchi response icharu… ❤️
Chala mandi nannu welcome chesaru. Thank you so much, my dear supporters🫶🏻
Chala kastapadi ee stage ki vachanu..
Mee support ilage continue cheyyandi… ❤️🔥
Entertainment kosam ready ga undandi… Tannul Tannul Ga Istha Entertainment & Highssss! 🔥😂
Mee #JabardasthRamPrasad ❤️
దక్షిణాది నుంచి ప్రధాని అభ్యర్థిగా విజయ్
ఇండియా టుడే - సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాన మంత్రి అభ్యర్థులుగా మోదీ , రాహుల్ గాంధీ తర్వాత టీవీకే అధినేత విజయ్ మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.
తమిళనాడులో సంపాదించిన ప్రాంతీయ మద్దతుతో పాటు, పాన్-ఇండియా సినిమాల ద్వారా ఉత్తరాది యూత్ ,జెన్ జీ ఓటర్లలో విజయ్‌కి ఉన్న క్రేజ్ ప్లస్ పాయింట్
ప్రతిపక్ష కూటమి నాయకత్వ రేసులో 12.2% తో రాహుల్ తర్వాత 2వ స్థానంలో నిలిచిన విజయ్.
ఢిల్లీ పీఠంపై సౌత్ నేత కూర్చోవాలనే లక్ష్యంతో TVK ప్లాన్ వర్కవుట్ అవుతోందా?
#VijayInPMrace #MOTNSurvey