A great leader once said:
“Many tried to finish Congress. They finished, but not Congress!” 🔥
Congress is not just a party; it’s an ideology that lives on!❤️
శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి సారథ్యంలో చీరాల మున్సిపాలిటీలో 10 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.
ఈ విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ విజేతలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు.
కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి, తమ అమూల్యమైన ఓట్లతో ఆదరించి ఈ విజయాన్ని అందించిన చీరాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో ముందుకు సాగుతాం.
#CongressWins #Chirala #AndhraPradesh
This is better than any Telegu film snippet I have ever watched. @revanth_anumula please ensure Amit Shah comes more often to your state - we all need the laughs!
@ARanganathan72@nsitharaman@RahulGandhi Degree of Narendra Modi...
Sanghi ?
Degree in Entire Political Science ...
There is no companion or classmate of Narendra modi...
Kindly disclose these details
Applied and got a PAN card for my minor son three years ago.
He reached 18 yo last June.
Even though he had a PAN card issued, we have to apply again and change the PAN from minor to major.
Applied thrice and got rejected as they want proof of “Change of Father’s name”. I don’t remember changing my name since 1976.
Why can’t the PAN database, that has his DoB already, change the status from minor to major? Why I have to go through the entire stupid process again and again?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే . మహానేత ఒత్తిడితో 2006 లో ఉపాధికి శ్రీకారం చుట్టింది ఏపీలోనే . దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం. పనికి ఆహార పథకం అమలులో అప్పుడు YSR పాలన దేశానికే ఆదర్శం. కరువు పని సక్సెస్ లో నాడు ఏపీ రోల్ మోడల్. ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, బ్రతుకు జీవనాన్ని గ్యారెంటీ చేయడానికి, వలసలు నివారించి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, వ్యవసాయానికి సాయంగా,YSR గారి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ఆశయాలకు ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. 2006 నుంచి నేటి వరకు 20 ఏళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చాయంటే, ఏడాదికి కోటి మందికి ప్రత్యక్షంగా పని గ్యారెంటీ అయ్యిందంటే కాంగ్రెస్ @INCIndia తెచ్చిన నరేగా చట్టం పుణ్యమే.
ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిన దేశ ద్రోహి ప్రధాని మోడీ గారు. పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారు. చట్టాన్ని మార్చి ఉపాధి హామీలో ఊపిరి తీశారు. మోడీ గారు తెచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీలో ఉపాధి లేనట్లే. కాంగ్రెస్ అమలు చేసిన నరేగా పథకానికి, బీజేపీ @BJP4India తెచ్చిన జీ రామ్ జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. వీబీ జీ రామ్ జీ ఒక నల్లచట్టం. పేదల పొట్టకొట్టిన చట్టం. ఉపాధిని హక్కుగా తీసేసి కేంద్రమే దిక్కుగా మార్చిన అక్రమ చట్టం. రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపి,గ్రామస్వరాజ్యం వినాశనమే ధ్యేయంగా మోడీ గారు @narendramodi చేస్తున్నది నీచపు పాలన.
నరేగా చట్టంలో 100 రోజుల ఉపాధి ఒక హక్కు. ఏ గ్రామంలోనైనా,ఏ సీజన్ లోనైనా పని కోరే హక్కు ప్రజలది. పనుల తీరు నిర్ణయాధికారం గ్రామసభలది. 100 రోజుల పనికి ఇచ్చే వేతనాలు పూర్తిగా కేంద్రానివే. వీబీ జీ రామ్ జీ చట్టంలో పనులు గ్రామసభ కాకుండా డిల్లీ సభ నిర్ణయిస్తుందట. ఇదెక్కడి న్యాయం..ఇదేం చట్టం ? అన్ని గ్రామాల్లో కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పని కల్పిస్తారా? ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెడతారా ? ఏడాదికి 60 రోజులు పని బంద్ పెట్టడం ఇదేం నియంత చట్టం ? 40 శాతం రాష్ట్రాలు నిధులు ఇవ్వకపోతే ఉపాధి ఎలా దక్కుతుంది ? కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా పనులు పరిమితం చేయడమంటే ప్రజలను పరిమితం చేస్తున్నట్లు కాదా ? గ్రామ ఆస్తుల్లో కాకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం అంటే కార్పొరేట్ వ్యవస్థలను పోషిస్తున్నట్లు అవ్వదా ?
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. AICC పిలుపు మేరకు, దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయ సాధనను కాపాడేందుకు APCC @INC_Andhra ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలకు శ్రీకారం చుడుతున్నాం. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు,రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వీబీ జీ రామ్ జీ అక్రమ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలి.
@kharge@RahulGandhi@priyankagandhi@kcvenugopalmp@manickamtagore
Today marks the 140th anniversary of the founding of the Indian National Congress, an organization that played the pivotal role in leading India’s struggle for independence from British rule. Since its first session in 1885, the party has remained a cornerstone of the nation’s democratic journey and political evolution. The occasion was marked with solemnity & camaraderie at Indira Bhavan today. @INCIndia
Valentine's day becomes Maatr-Pitr pujan diwas.
Christmas becomes Tulsi pujan diwas.
Bakrid becomes a day to save animals.
Ram Navami becomes a day to dance in front of mosques.
The Sangh doesn't practice Hinduism. It practices its own inferiority complex.
Australia has introduced a nationwide ban preventing anyone under 16 from having a social media account starting December 10. Prime Minister Anthony Albanese released a personal video message addressing teens directly, saying the move aims to protect them from online pressure and harmful algorithms. He urged young people to spend more time offline during the summer holidays.
#Australia #Albanese #SocialMediaBan #Teens #IndiaTodayGlobal
@ARanganathan72 Why he needs to mock Allah or Islam just to justify his mocking of hindu and shiva. So you are saying, “if you want to mock religion, you should mock every religion, or don’t mock any religion at all”. What logic is this?