ఏం జరిగిందో నాకు తెలీదు. ఐదేళ్లు అంటే చాలా విలువైన సమయం కానీ ఈ సమయంలో ఎంతోకొంత నేర్చుకున్నది ఉంటుంది. మళ్లీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టవచ్చు. కొత్త గమ్యాలని నిర్దేశం చేసుకోండి. మీ శక్తి యుక్తుల్ని దారి మళ్లించండి.
ప్రాక్టీస్ లేని ఒక న్యూరాలజిస్టు కనిపించే మెదడు కాకుండా కనపడని మనసు చూసాడు, అతను లేని మానసిక వైద్యం లేదు. అతనే సిగ్మండ్ ఫ్రాయిడ్.
సివిల్ సర్వెంట్ అవుదామని ఐదేళ్ళు ప్రయత్నించి సక్సెస్ఫుల్ స్పైన్ సర్జన్ అయిన వ్యక్తి నా స్నేహితుడు.
ఐదేళ్లు దంతవైద్యం చదివి అవకాశాలు లేక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజనీరు అయిన వ్యక్తి నా కుటుంబలో ఉన్నారు.
నాన్న అవ్వమన్న కార్డియాలజిస్టు కాలేక సంతృప్తికరమైన సైకియాట్రిస్ట్ అయిన వ్యక్తి ఇది రాశాడు.
కొత్త అడుగు వేయడం ఎప్పుడూ ఆలస్యం కాదు. విజయం మీదే.
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan said he was deeply hurt by the abusive remarks directed at Prime Minister Narendra Modi during the Jantar Mantar protest. Speaking during the inauguration of the Bhogapuram International Airport in Andhra Pradesh, Kalyan urged people to maintain respect for leaders despite political differences and appealed to parents to instil values, discipline, and responsibility in the younger generation.
#PawanKalyan #JantarMantar #PMModi #Politics #IndiaTodaySocial
Andhra Pradesh Deputy CM Pawan Kalyan on abuses directed at PM Modi:
"The abuses against PM Modi brought tears to my eyes. What does the new generation know about the struggles he has endured?"
"An insult to him feels like an insult to us."
Leading a nation of 1.4 billion citizens is no ordinary task. It is a sacred mission, much like Rama Karya.
Just as Lord Hanuman overcame countless hurdles with unwavering devotion to accomplish his mission, leading a nation forward demands extraordinary resolve and relentless dedication.
Hon’ble Prime Minister Shri @narendramodi Ji has worked tirelessly for the motherland without taking a single day off. Power truly belongs in the hands of such a selfless leader, and we remain fully committed to working alongside him for the progress of our state and the realization of a stronger #ViksitBharat. 🇮🇳
- Listen to what Andhra Pradesh Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan has to say about Prime Minister Shri Narendra Modi. ⬇️
#PMModi #PMModiInBhogapuram
SHOCKING EXPOSE 🚨
6 months ago, Vinay Zoomed had already warned that Prashna Ravan could face UAPA. Today, most of his content seems to have become serious material in the recent arrest.
Research, deshbhakti, fearlessly busting leftist narrative. Every nationalist should subscribe and watch Zoomed Vinay. 🔥👇🚩
https://t.co/FOrYVzTO4I
సాధారణంగా కోర్టులో స్వతంత్రంగా క్లయింట్ తరఫున వాదించాలంటే చెల్లుబాటు అయ్యే Certificate of Practice (CoP) ఉండాలి. CoP అనేది Bar Council of India మరియు సంబంధిత స్టేట్ బార్ కౌన్సిల్ నియమాల ప్రకారం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే హక్కును నిర్ధారించే పత్రం.
ఒకవేళ లాయర్‌కు CoP లేకపోతే, సాధారణంగా:
కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే హక్కు ఉండదు.
CoP లేకుండా లేదా చెల్లుబాటు కాకుండా ప్రాక్టీస్ చేస్తే, బార్ కౌన్సిల్ నియమాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అర్థమయిందా అద్దెకోటు ఉత్తర కుమార్ 🤗🤗🤗
Huge Conspiracy on Pawan Kalyan
Conversion mafia From Foreign Spending Crores to Attack Pawan kalyan.
Since 2024 Conversions in Andhra have been Reduced and temples are being reconstructed and many tribals are embrassing Hindusim again after many years.
ఆస్కార్ లెవెల్ యాక్టింగ్! 👏🏻
• మాట్లాడితే "పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకుని కొడతా నా***" అని చెప్పారంటూ మాట్లాడే ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులకు...
పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎందుకు అన్నారు?
ఎలాంటి ఆధారం లేకుండా "ప్యాకేజీ తీసుకున్నాడు" అంటూ వైసీపీ నాయకులు వాగుతుంటే, అకారణంగా లకారాలతో ఒక రౌడీ MLA దూషిస్తుంటే, పార్టీ కార్యకర్తను మరో MLA చంపిస్తే, పార్టీ మహిళా నాయకులను నడిరోడ్డుపై కొట్టి తరిమేస్తే, అకారణంగా జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన ఆయనను, నాయకులను నిర్బంధిస్తే, మా నాయకులను అరెస్ట్ చేసి 8 రోజుల పాటు జైల్లో పెడితే, పెయిడ్ ఆర్టిస్ట్ పోసాని లాంటి నీచుల చేత మీడియాలో ఆయన తల్లిని, భార్యను, పిల్లలను చెప్పలేని విధంగా దూషింపజేసి వారికి పదవులు కట్టబెడితే, పదేపదే వైసీపీ నాయకులు నీచాతి నీచంగా మాట్లాడితే... 10 ఏళ్ల మౌనం తర్వాత ఆవేదనతో మాట్లాడారు.
చాలా కన్వీనియెంట్గా, ఏమీ జరగకుండానే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారన్నట్లు, ఆయనే ఈ వెధవ రావణ్‌ను ఇలా తయారు చేశాడన్నట్లు బాగా యాక్టింగ్ చేశారు. ఆస్కార్ కూడా మీ రేంజ్‌కు చిన్నదే.
మీ మీద ఎవరో కామెంట్లు చేశారని వెంటనే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చేసిన మీరు, ఈరోజు ఇన్ని తప్పులు చేసిన ఒక వెధవకు మద్దతు ఇస్తూ భలే ప్లేట్ తిప్పేశారు, మేడం.
Freedom of Speech మీకు ఒకలా, పవన్ కళ్యాణ్ గారికి ఒకలా ఉండదు. మీకు జరిగితే అన్యాయం... పక్కన వాళ్లకు జరిగితే మాత్రం అది బాధితుల తప్పు. 👏🏻👏🏻👏🏻
జర్నలిజం ముసుగులో ఇలాంటి ఎర్నలిజం మాటలు తగవు. @thulasichandu
#SayNoToSocialMediaAbuse