కుక్కకాటుకు గురైన బాలుడికి 15 నెలలుగా చికిత్స
రూ.50 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో, 2024 డిసెంబర్ 26వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ(8)ను కరిచిన వీధికుక్క
ఆసుపత్రికి వెళ్లి టీకా వేయించి, ఇంటికి తీసుకెళ్లాక జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, హైదరాబాద్ నగరానికి తరలించాలని తెలిపిన అక్కడి వైద్యులు
హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వెన్నుముక్క నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నదని తెలిపిన వైద్యులు
అప్పటినుండి శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండడంతో, పూర్తిగా వెంటిలేటర్ మీదనే చికిత్స అందజేత
బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాలుగా రూ.50 లక్షలు ఖర్చు చేసినా కూడా బాలుడు మృతిచెందడంతో కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు
బ్రేకింగ్ న్యూస్
లం* కొడకల్లారా.. లంబడి కొడకల్లారా.. మీ అమ్మలను దెం*
పోలీస్ స్టేషన్లో యువకులపై ఎస్సై వీరంగం
వివాదాస్పదంగా మారిన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి ఎస్సై వ్యవహార శైలి
ఓ యాక్సిడెంట్ ఘటనలో యువకులపై వీరంగం సృష్టించిన బిజినపల్లి ఎస్సై
షార్ట్, బనియన్ మీద వచ్చి యువకుల మీద దాడి చేస్తూ రెచ్చిపోయిన ఎస్సై శ్రీనివాస్
తాను చెబితే వినరా, లం* కొడకల్లారా.. లంబడి కొడకల్లారా.. మీ అమ్మలను దెం* అంటూ ఎస్సై మమ్మల్ని బూతులు తిడుతూ దాడి చేశాడని యువకుల ఆరోపణ
వెలుగొండ గేటు దగ్గర ఆటోను ఢీకొట్టిన కారు
ఆటో డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్చి, కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన యువకులు
బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయాలని రైటర్‌ను కోరిన యువకులు
మేము మాట్లాడుకున్నామని, బ్రీత్ అనలైజర్ చెక్ చేయకుండా రేపు మళ్ళీ మాట్లాడదామని కారు డ్రైవర్‌ను పంపించిన పోలీసులు
కారు డ్రైవర్‌కు కనీసం బ్రీత్ అనలైజర్ చెక్ అయినా చేయండని పోలీసులకు తెలిపిన యువకులు
దీంతో విషయం తెలుసుకుని షార్ట్, బనియన్ మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చి యువకులపై రెచ్చిపోయిన ఎస్ఐ శ్రీనివాస్
యువకులను బూతులు తిడుతూ దాడి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
తరువాత మీ ప్రభుత్వం వస్తే మళ్లీ వాళ్ళను మరియు గెలిచి ఉన్న వేరే పార్టీ MLA వాళ్ళను మీ పార్టీలోకి పార్టీ పిరాయింపు చేయద్దు అని నా మనవి అలా చేస్తే వచ్చే అన్ని ఎన్నికల్లో మీ పార్టీ కి నేను మరియు నా తరపున ఓటు వేస్తాను వేపిస్తాను అన్న నా చాలెంజ్ ని స్వీకరిస్తారా #KTR@KTRBRS
Dear @RahulGandhi,
Please take a look at this image. Can you recognise the Congress Scarf?
Do you recognise these defected BRS MLAs who had also met with you in Delhi?
Now all these MLAs who joined Congress after winning on BRS ticket are saying they didn’t switch parties and this isn’t Congress scarf. Do you agree?
Isn’t this MLA Chori?
How is this any less than Vote Chori?
Aren’t you ashamed of your complicity?
పిల్లలనే కాదు... ఒంటరిగా కనిపిస్తే పెద్దవాళ్లను కూడా విడిచిపెట్టని వీధి కుక్కలు
MH పుణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ నగరంలో ఓ యువకుడిపై 7 కుక్కల గుంపు దాడి చేయగా అక్కడున్న బైక్, ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు.
అదే పరిస్థితిలో పిల్లలెవరైనా ఉంటే పరిస్థితి ఏంటో? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు
దయచేసి నా జీతాన్ని నాకు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాను నేను HCU స్టూడెంట్ నీ ఫోన్ కొనుకోడం కోసం చేసిన నా కష్టా జీతాన్ని ఒక తండ్రిగా నాకు ఇప్పిస్తారనీ ఆశిస్తున్నాను sir🙏☹️
Work location:- Miyapur depot
Contact:- Laxman
9542949273 @Hire_Bus_TSRTC@acpmiyapur_cyb
మాట్లాడేటువంటి మంచి నాయకులకు ఇస్తే పార్టీ బలోపేతం అవుద్ది లేకపోతే నాలాంటి అభిమాని కూడా మిమ్మల్ని ఛీ కొడుతూనే ఉంటారు 🙏 జై భారత్ జై హింద్ @narendramodi@AmitShah జై తెలంగాణ
ఒకప్పుడు కొజ్జా వాళ్ళంటే గౌరవం,వాళ్ళ ఆశీర్వాదం కావాలని ఉండేది,వాళ్ళతో తిట్లు పడొద్దు అనే సెంటిమెంట్ ఉండేది. కానీ ఈమధ్య వీళ్ళ దౌర్జన్యాలు శృతిమించిపోతున్నాయి.శుభకార్యాల వద్దకు వచ్చి ఇష్టమొచ్చినట్లు డబ్బులు డిమాండ్ చేయడం,ఇయ్యకపోతే చిన్న పిల్లలు ఉన్నారనే ఇంకిత జ్ఞానం లేకుండా బట్టలు విప్పి నిలబడి వికృత చేష్టలు చేయడం,శుభకార్యం వద్ద బూతులు తిట్టి అశుభం జరగాలని శపించడం మితిమీరిపోతుంది.వీళ్ళు ఈరోజు గుర్రంగూడ పరిధిలో @meerutpolice@RachakondaCop పరిధిలో భూమిపూజ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నా దృష్టికి వచ్చింది.ఈ సమస్యను ప్రతి హిందువు ఎదుర్కొంటున్నాడు.పై వ్యక్తులపై చట్టపరమైన చర్యల కోసం నేను ఈ పోస్టు పెట్టడం లేదు, కానీ సంబంధిత హిజ్రా సంఘాలు మరియు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ హిందువులు శుభకార్యాల పూట సంతోషంగా ఉండేలా చూడాలి, వాళ్ళు కూడా ఎవరు ఎంత సంతోషంగా ఇస్తే అంత తీసుకొని ఆశీర్వదించాలి.ఈ అసభ్యకర పోకడకు ముగింపు పలకాలి లేకుంటే హిందువులు శుభకార్యాలు చేసుకోవాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయి.హిందూ ధర్మం లో ఒక గౌరవమైన స్థానం ఉన్న హిజ్రా వ్యవస్థ ఇటీవల వాళ్ళపై దాడులు చేయించుకొనే పరిస్థితి కల్పించుకుంటుంది.పోలీస్ స్టేషన్ వారిగా హిజ్రా సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి కౌన్సిలింగ్ నిర్వహించి సభ్య సమాజం ఇబ్బందులకు గురవుతున్న పై సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి.
దయచేసి నా జీతాన్ని నాకు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాను నేను HCU స్టూడెంట్ నీ ఫోన్ కొనుకోడం కోసం చేసిన నా కష్టా జీతాన్ని ఒక తండ్రిగా నాకు ఇప్పిస్తారనీ ఆశిస్తున్నాను sir🙏☹️
Work location:- Miyapur depot
Contact:- Laxman
9542949273 @Hire_Bus_TSRTC@acpmiyapur_cyb
@SajjanarVC గౌరవనీయులైన sir ki
నేను హైదరాబాద్ పుష్పక బస్ లో 3 months 15 రోజులు పని చేసిన traffic guide ga కానీ అక్కడ ఉన్న management నాకు ఇవ్వవలసిన 5000 రూపాయల జీతాన్ని కొన్ని నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతూ ఇవ్వకుండా వాగ్వాదం చేస్తున్నారు నా calls connect అవ్వకుండా block lo pettru
#CCTV :
Tragic, 3 people, including two youngsters and a 12-year-old boy were killed after the #Speeding bike they were traveling, #crashed into a stationary lorry at Gangaram village in Sathupalli mandal in the #Khammam district, on Thursday.
#RoadSafety#RoadAccident #Telangana