రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్ డ్ గూండాలుగా మారిపోయారు.
@trspartyonline నాయకుడు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దుర్మార్గం..
టీఆర్ఎస్ పాలనలో పసిపిల్లలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు
:- శ్రీ @bandisanjay_bjp
ప్రతిక్షణం విద్యార్థులు సమస్యలపై, విద్యార్థుల శ్రేయస్సు కొరకు @nsui పోరాడింది, పోరాడుతూనే ఉంటుంది.... రేపు మీ వంతు... ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా @TSNSUI కార్యకర్తలతోపాటు మీరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి ✊🏻✊🏻 @VenkatBalmoor
Tomorrow @VenkatBalmoor@TSNSUI State President Along with His @nsui team will be available at Gandhi Bhavan to solve the various issues of Students From 10 AM to 12 PM
For any further information you can contact to the below mentioned helpline numbers of our NSUI office Bearers
నిన్న CVR కాలేజ్ విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రంగారెడ్డి జిల్లా NSUI ఆధ్వర్యంలో CVR ఇంజనీరింగ్ కళాశాల మనేజ్మెంట్ ని కలిసి కాలేజ్ లో నిర్వ��ించే పరీక్షల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తెగిసుకోవలని మరియు ఏదైతే విద్యార్థులకు కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి అనే నిబంధనలను