5 సార్లు స్వామి మాల వేశారు అంటా 🙏 అది 19 ఇయర్స్ age లోనే
ఇలాంటి వాడి మీద బీఫ్ తిన్నాడు అన్నీ రుద్ధరు..! @PawanKalyan గారు ఆవులు ఎంత బాగా చూసుకుంటారో అందరికీ తెలుసు..!
వాళ్ళకి ఆ దేవుడే సమాధానం చెప్పుతాడు 🙂
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నిజంగా చాలా గొప్ప భాష, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను.
ఆపద్బాంధవుడు అన్నయ్య
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!
గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను.
@KChiruTweets@PawanKalyan
#HappyBirthdayChiranjeevi
#HBDChiranjeevi
విరిగిన మెడ ఎముక, కళ్ల నుంచి కారిన రక్తం, శరీరమంతా నల్లటి మచ్చ, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, శరీరంలో బహుళ వ్యక్తుల వీర్యం 150 ML” ఇది కేవలం ప్రారంభ నివేదిక!
ఆ నొప్పిని ఊహించగలరా??
ఆమె కోసం నిలబడండి.
#savethegirlchild#justiceformoumitadebnath#Kolkata#WestBengal
Here is the distribution list for #GabbarSingh4K.
Worldwide Grand Release September 2nd at theatres near you ! Let's celebrate our chief @Pawankalyan’s birthday in a grand way 🔥
78th Independence Day wishes to all Indians. The spirit of the freedom struggle is not just a memory but a guiding light for us all. Let us all proudly display the Tiranga on Independence Day and honor the freedom fighters who sacrificed their lives for our liberty 🇮🇳
#IndependenceDay #HarGharTiranga #JaiHind
National Poll: 🏆🏆🏆
SUPERSTAR OF TTHE MONTH ?
1 Like = 1 Point
1 Repost= 5 Points
1 Follow= 10 Points
1 Reply = 5 Points
1 Quote = 2 Points
Vote if You Support - #Chiranjeevi
Winner Announcement On 1st July At 6PM 🏆
National Poll: 🏆🏆🏆
SUPERSTAR OF TTHE MONTH ?
1 Like = 1 Point
1 Repost= 5 Points
1 Follow= 10 Points
1 Reply = 5 Points
1 Quote = 2 Points
Vote if You Support - #Pawankalyan
Winner Announcement On 1st July At 6PM 🏆
Profile | The actor-turned-politician’s bet to bring the BJP and the TDP into an alliance, along with his JSP, has paid off as the NDA swept the State in recent elections. Sumit Bhattacharjee writes.
https://t.co/OxNUEzXUVV