Chase Master King Kohli masters the chase as always! 👑🏏🔥
Congratulations to RCB!
RCB, you did it again… Total team effort. The best team in the league with both bat and ball.
The standout player of the tournament for me is Vaibhav Suryavanshi — a true wonder kid and a future superstar of Indian cricket! 🔥🏏
#IPL
#KingKohli
#ViratKohli
#RCB
#RCBChampions
#VaibhavSuryavanshi
*మహానాడుకు రూ.27 లక్షల విరాళం అందజేసిన APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు.*
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరిగిన ‘మహానాడు - 2026’ కార్యక్రమానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు రూ.27 లక్షల విరాళాన్ని అందజేశారు. పార్టీ అభివృద్ధి, మహానాడు విజయవంతం కోసం తన వంతు బాధ్యతగా ఈ విరాళం ఇచ్చారు. మన్నవ మోహనకృష్ణ గారు ప్రతి మహానాడుకు భారీగా విరాళాలు అందిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అంతకముందు ఒక మహానాడులో వాటర్ బాటిల్స్ పంపిణీ కోసం రూ.31 లక్షలు, మరో మహానాడుకు రూ.25 లక్షల విరాళాన్ని సమకూర్చారు. ఇప్పుడు మహానాడుకు రూ.27 లక్షలు ఆర్థిక సాయం అందించి పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను మన్నవ మోహనకృష్ణ గారు మరోసారి చాటుకున్నారు.
#Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
Today is a historic day for Andhra Pradesh.
With Technology gaint Google’s entry, Vishakapatnam is going to emerge as global AI Data hub. I feel fortunate to be part of this prestigious event – said APTS Chairman Mannava Mohana Krishna.
Setting up a world-class Google Data Center in Visakhapatnam is a matter of pride for Andhra Pradesh. The foundation stone for the project was laid by Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu at Tharluvada, Vizag. With his vision and leadership, a massive investment of ₹1.35 lakh crore has made the “Google Cloud India AI Hub” possible. IT Minister Nara Lokesh garu played a key role in achieving this project, and his efforts are expected to create around 2 lakh job opportunities for the youth in the future. This is a major step towards making Visakhapatnam a global tech hub, mentioned Mannava Mohana Krishna.
నేడు ఆంధ్రప్రదేశ్ కు చారిత్రాత్మక రోజు...గూగుల్ అడుగుతో ఆంధ్రప్రదేశ్ దిశ మారింది..ఈ కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టం...ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్య..
ప్రపంచ స్థాయి సంస్థ గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. విశాఖపట్నంలోని తర్లువాడ లో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, నాయకత్వం వల్లే రూ.1,35,000 కోట్ల భారీ పెట్టుబడితో “గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్” సాధ్యమైంది. ఈ ప్రాజెక్ట్ సాధనలో ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పాత్ర కీలకమైనది. లోకేష్ గారి కృషితో యువతకు 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్నం గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదగడానికి ఇది కీలక అడుగు అని మన్నవ మోహనకృష్ణ గారు పేర్కొన్నారు.
#GoogleComesToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #AndhraPradesh
#apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna
#mohankrishnamannava #mohanakrishnamannava
గుంటూరు, వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ శ్రీ మన్నవ మోహనకృష్ణ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ ను కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొన్నారు.
#HBDOneAndOnlyCBN
#NaraChandrababuNaidu
#VignanTDP
#AndhraPradesh
#aptschairman
#mannavamohanakrishna #mohanakrishnamannava
అభివృద్ధికి మార్గదర్శకుడు, దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రజానాయకుడు… ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న నిస్వార్థ సేవకుడు…
ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
మన్నవ మోహన కృష్ణ గారు
ఛైర్మన్ - ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS)
#NaraChandrababuNaidu #HappyBirthdayCBN #HBD #VisionaryLeader #HBDCBN #CBN #TeluguDesamParty #Leadership #AndhraPradesh #apts #aptschairman #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
కుప్పంలో కోటి రూపాయల వ్యయంతో కో-వర్కింగ్ స్పేస్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు... APTS ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు ప్రారంభించారు.
#CBNInKuppam #Coworkingspacecenter #Digitallibrary #IdhiManchiPrabhutvam #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
India wins the World Cup again and history is created! 🇮🇳🏏 A phenomenal performance by the entire team — you have made the whole nation proud.
Sanju Samson’s spectacular show lit up the tournament, and Jasprit Bumrah, the world’s best bowler, delivered once again. Time and again Bumrah proves why he is a once-in-a-generation bowler.
Congratulations, Team India — champions again!
#T20WorldCup
#T20WorldCup2026
#indiancricketteam
#aptschairman
#mannavamohanakrishna
#mohanakrishnamannava
హిందూపురంలో APTS సౌజన్యంతో 6 ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు...హిందూపురంలో ముద్దిరెడ్డిపల్లి, వ్యవసాయ మార్కెట్ లోని ఆర్వో వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పద్మభూషణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS)ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు.
హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 12 ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినందుకు మన్నవ మోహన కృష్ణ గారిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అభినందించారు.
ఈ సందర్బంగా APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు మాట్లాడుతూ హిందూపురం ప్రజల త్రాగునీటి కష్టాలను తొలగిస్తూ అపర భగీరధుడిగా బాలకృష్ణ గారు నిలుస్తున్నారని మన్నవ మోహన కృష్ణ గారు పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని బాలకృష్ణ గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు, అందుకే బాలకృష్ణ గారికి హిందూపురం లో ప్రతి ఎన్నికకు మెజారిటీ పెరుగుతోంది అని మన్నవ మోహన కృష్ణ గారు పేర్కొన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 12 ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంలో చూపిన చొరవకు, అలాగే గతంలో హిందూపురం అభివృద్ధి కోసం ఎన్నో సార్లు అందించిన సహాయానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అభినందించారు.
#ROwaterplantinHindupur
#waterplants
#balayya
#NBK
#AndhraPradesh
#Hindupur
#apts #aptschairman
#NaraChandrababuNaidu
#pawankalyan
#Naralokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mohanakrishnamannava
బూతు నేత ఇంటికి జగన్
అంబటి సంస్కారవంతమైన వ్యక్తి అంటూ కుసంస్కారి జగన్ కితాబు
తిరుమల లడ్డూ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికే పరామర్శ డ్రామా - ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ
వైసీపీ నాయకుడు జగన్మోహన్రెడ్డి పరామర్శకు రావాలంటే బెట్టింగ్ కింగ్ అయినా అయి ఉండాలి... లేదంటే గంజాయి స్మగ్లర్ అయినా అయి ఉండాలి... లేదా జనం ఛీ కొట్టే బూతు చరిత్ర ఉన్నవాడై ఉండాలి. అలాంటి బూతు చరిత్ర ఉన్న అంబటి రాంబాబుకు సంస్కారవంతుడని కుసంస్కారి అయిన జగన్ సర్టిఫికేట్ ఇవ్వడం అతనిలోని జంగిల్ రాజ్ మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నట్లు అయిందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లను మందలించాల్సిందిపోయి... శెభాష్ అంటూ వారికి కితాబు ఇస్తూ పరామర్శ పేరుతో అలజడులు సృష్టించడం జగన్‌రెడ్డికి పరిపాటిగా మారిపోయిందన్న మన్నవ మోహనకృష్ణ... రాజకీయ ప్రత్యర్థులను హతమార్చడం, అడ్డొచ్చిన వారిని భౌతికంగా తొలగించే సంస్కృతికి రాష్ట్రంలో తొలిసారిగా బీజం వేసింది వైఎస్ కుటుంబమేనని మండిపడ్డారు. నాడు రాజారెడ్డి, మొన్న రాజశేఖర్‌రెడ్డి, నేడు జగన్‌రెడ్డి వరకు అదే విధమైన అరాచక పాలన కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నది వైసీపీ నేతలేనని అన్నారు. పదేపదే అరాచకాలు చేసి కూడా తాము శాంతికాముకులమని, ప్రజాస్వామ్యవాదులమని జగన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సీఎం చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించి అరెస్టైన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు బుధవారం గుంటూరుకు వచ్చిన జగన్... మరోసారి తన మార్క్ అబద్ధాలను వండి వార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిచ్చి జనాన్ని పోగేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. తన ఉనికి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఆయా సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఈ మేరకు బుధవారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మన్నవ మోహనకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... రాజారెడ్డి వారస్వత రాజ్యాంగం పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తల పొలాలను నాశనం చేసి, పంటలు తగలబెట్టి, ఇళ్లు కూల్చి, దాడులు చేసిన చరిత్ర వైసీపీదేనని గుర్తుచేశారు. వైసీపీ నేతలే బూతులు తిడతారని, దాడులు చేయిస్తారని, మళ్లీ వారే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసింది ఎవరు? ప్రశ్నించిన పట్టాభిపై దాడులు జరగలేదా? అంగళ్లులో చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లినప్పుడు అకారణంగా దాడి చేయించింది మీరు కాదా జగన్ రెడ్డి అని నిలదీశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబునాయుడుపై కూడా దాడికి పాల్పడిన విషయం ప్రజలు మర్చిపోలేదని, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అడుగడుగునా వేధింపులకు గురి చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు. రాజకీయాల్లో కుటుంబాలను, కులాలను లాగకూడదని, సిద్ధాంతపరమైన వైరం మాత్రమే ఉండాలని, మహిళలను దూషించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని మన్నవ మోహనకృష్ణ హెచ్చరించారు.
Sd/-
మన్నవ మోహనకృష్ణ
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్
#YcpCriminalPolitics #PsychoFekuJagan
#AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
నిన్న ముఖ్యమంత్రి గౌ|| నారా చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు మాట్లాడుతూ...
#AmbothuAmbati #PsychoFekuJagan #Guntur #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
నిన్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై వెంటనే పీడీ యాక్ట్ ప్రయోగించాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారిని వారి కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారితో కలిసి వినతిపత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు. ఈ సందర్బంగా మన్నవ మోహనకృష్ణ గారు మాట్లాడుతూ... అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ తోపాటు ఐటీ సెక్షన్లు 67 & 66E కింద కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు. వెనక ఉండి ఇది అంత నడిపిస్తున్న జగన్ రెడ్డి వంటి నీచ కుట్రలకు తెలుగుదేశం పార్టీ కేడర్ కొంచెం కూడా బెదరదని మన్నవ మోహనకృష్ణ గారు స్పష్టం చేశారు.
#AmbothuAmbati #PsychoFekuJagan #Guntur #Gunturspoffice #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
బొట్టు బొట్టులో కల్తీ... శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే - APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ
• వైసీపీ కేటుగాళ్ల గుట్టురట్టు చేసిన సిట్ ఛార్జ్ షీట్
• జన్మ జన్మల పాపం మూటగట్టుకున్న జగన్ అండ్ కో
- మన్నవ మోహనకృష్ణ
‘‘కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదంలో కలిపింది నెయ్యి కాదు, ఆ మహా పాపం నిజం అని సాక్షాత్తూ కోర్టుకు సమర్పించిన సిట్ రిపోర్టు సాక్షిగా తేటతెల్లమైంది. చుక్కపాలు లేకుండా రసాయనాలు, అపవిత్ర పదార్థాలతో లడ్డూలు చేసి... కోట్లాది భక్తుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసింది. అయిదేళ్ల వైసీపీ పాలనలో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా... అందులో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి మహాపాపానికి పాల్పడ్డారు.’’ అని ఏపీ టెక్నాలజీ సర్సీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూలో సువాసనలు వచ్చేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలను కలిపినట్లు సిట్ నివేదికలో తెలిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 20 కోట్లకు పైగా లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని, ఈ కుంభకోణంలో 250 కోట్ల టీటీడీ నిధులు దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు నివేదిక వివరించిందన్నారు. దేవదేవుడి ప్రసాదం విషయంలో జరిగిన మహా కల్తీ గుట్టు రట్టైందని, నాటి వైసీపీ నేతలు తల్లి పాలు కూడా కల్తీ చేయగలిగే దుర్మార్గులని మోహనకృష్ణ ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కల్తీకి రహదారి నిర్మించి తిరుమలను అక్రమాల పుట్టగా మార్చారని, రూ.250 కోట్ల అవినీతి చేసిన వాళ్లని జైలుకు పంపితే దాన్ని రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు ఉనికి కోసం ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. కోడికత్తి, గులకరాయి, గుండెపోటు, గొడ్డలివేటు, పరకామణి దొంగతనం సహా వారే చేసి.. వాటిని కూటమి ప్రభుత్వంపై నెట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొస్తున్న కొద్దీ వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, కాబట్టే ప్రజల దృష్టిని మళ్ళించేందుకు రోజుకో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని అన్నారు. లడ్డూ ప్రసాదంలో అపచారం చేశారు కాబట్టే ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూశారని, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి లేని కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి వారిని ఛైర్మన్ లుగా నియమించి భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన వారిని కఠినంగా దండించాలి. పాలతో పనిలేకుండా రసాయనాలు ఉపయోగించి నెయ్యి ఎలా తయారు చేయవచ్చో వైసీపీ నేతలకు బాగా తెలుసునని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా, భక్తుల విశ్వాసాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారికి వెంటనే శిక్షించాలి. ఇప్పటికైనా శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ గాళ్ళు తప్పు తెలుసుకొని స్వామివారిని క్షమాపణ అడిగి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దక్కుతుందని, అలా కాకుండా ఇంకా బుకాయించాలనకుంటే జన్మ జన్మల పాపం మూటగట్టుకున్నట్లే అవుతుందని మోహనకృష్ణ హెచ్చరించారు.
Sd/-
మన్నవ మోహనకృష్ణ
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#AndhraPradesh
#apts #aptschairman #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గరు.
#RepublicDay#JaiHind#NationalPride#ConstitutionOfIndia#Guntur #Gunturparadeground #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#RepublicDay #JaiHind #NationalPride #ConstitutionOfIndia #Amaravati #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ, జాతీయ సమైక్యతను, సమగ్రతను పరిరక్షిస్తూ, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా ప్రజలందరికీ *77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు*.
*జై హింద్!*
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్,
ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షుడు
#RepublicDay #26January #IndianConstitution #JaiHind #ProudIndian #UnityInDiversity #NationFirst #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో విన్నుత్న కార్యక్రమం - నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో విన్నుత్నంగా వివిధ శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని చాటి చెప్తూ ఒక్కొక్క శకటంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా - యువగళం పాదయాత్ర, కోటి సభ్యత్వాలు, కార్యకర్తలకు 5 లక్షల భీమా, నిరంతర ప్రజా దర్బారులు...
మంగళగిరి శాసనసభ్యుడిగా - 39 ఏళ్ళ తరువాత మంగళగిరిలో తెలుగుదేశం గెలుపు, రికార్డు మెజారిటీ, మంగళగిరి లో 3000 ఇళ్ల పట్టాల పంపిణి, 100 పడకల ఆసుపత్రి, మోడల్ లైబ్రరీ, మోడల్ స్కూల్, పార్కులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ధటం..
విద్యామంత్రిగా - 16,437 ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చెయ్యటం, విద్యా మంత్రిగా ఎన్నో సంస్కరణలు, మార్పులు - పేరెంట్స్ టీచర్స్ మీట్, నో బ్యాగ్ డే, రాజకీయ పార్టీ రహిత యూనిఫామ్, ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్ ఏర్పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్‌లు ...
ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా - వాట్సాప్ గవర్నెన్స్, 15 billion dollars పెట్టుబడితో విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. IBM, Microsoft, TCS, Accenture, Cognizant తదితర దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పని చెయ్యటం..త్వరలో అమరావతిలో క్వాంటం వాలీ...
ఇలా నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ప్రగతిని, సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని ప్రజలకు చాటి చెప్పేవిధంగా ప్రతి శకటంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు.
గుంటూరు లోని వివిధ ప్రాంతాల గుండా జరిగిన ఈ శకటాల రాలీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది, ప్రజలు ఆసక్తిగా ఈ ర్యాలీని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు, పెద్ధ సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఇంత విన్నూత్నంగా నారా లోకేష్ గారి జన్మదినాన్ని నిర్వహించిన మన్నవ మోహన కృష్ణ గారిని అభినందించారు...
#happybirthdaynaralokesh
#NaraLokesh
#aptschairman #mannavamohanakrishna #mohanakrishnamannava
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, ప్రజానాయకుడు *స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) గారి వర్ధంతి* సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. పేదల సంక్షేమం, ఆత్మగౌరవం, తెలుగు జాతి ఐక్యతే లక్ష్యంగా ప్రజల పక్షాన నిలబడి పాలన సాగించిన ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రజాసేవే ధ్యేయంగా మనమందరం ముందుకు సాగుదాం.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#NTRVardhanthi #LegendNTR #TeluguGauravam #PrajaNayakudu #NandamuriTarakaramaRao #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
Happy to share that AM Green will set up a 1.5 MTPA green ammonia export terminal at Kakinada, powered by ~7.5 GW of renewable energy and ~1 GW of pumped hydro storage.
A historic first for India - exporting green energy in the form of ammonia to Germany, Singapore, and Japan.
With a $10 billion investment, this project will create over 8,000 high-quality jobs and positions Andhra Pradesh at the forefront of the global green energy value chain.
#ChooseSpeedChooseAP
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, గుంటూరులోని మన్నవ మోహనకృష్ణ గారి పార్టీ కార్యాలయానికి విచ్చేసి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ గారు పిల్లి మాణిక్యరావు గారిని శాలువాతో సత్కరించి నూతన బాధ్యతలకు శుభాకాంక్షలు తెలిపారు.
#PilliManikyaRao #GunturDistrictTdpPresident #GunturTDP #LIDCAPChairman #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
*వినుకొండలోని గీతాంజలి ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలలో అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు.*
ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ గారు మాట్లాడుతూ... గీతాంజలి స్కూల్ వ్యవస్థాపకులు యెoడ్లూరి శేషగిరిరావు గారు, యెoడ్లూరి కిషోర్ గారు మరియు వారి కుటుంబసభ్యులు, సిబ్బంది గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో గీతాంజలి విద్యా సంస్థలు ద్వారా అందిస్తున్న సేవలు, మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన విద్య అందించడం, విద్యతో పాటు నైతిక విలువలు, సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థుల్లో పెంపొందించడం అభినందనీయమని మన్నవ మోహనకృష్ణ గారు పేర్కొన్నారు.
#GeethanjaliSchool #SilverJubileeCelebrations #Vinukonda #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava